ఎలా తెలుస్తుందీ
Telugu January 31st, 2007
గుండె లోతుల్లో ఏముందో ఎలా తెలుస్తుందీ......
తలుపుతట్టే ఆత్మీయత లభించేదాకా.....
మండుటెండలో దాహం ఎలా తీరుతుంది....
చల్లదనం అందించే మేఘం కురిసేదాకా....
ఈ కవితకు ప్రశంస ఎలా దొరుకుతుందీ....
స్పందించి చదివే కవిహృదయం దొరికేదాకా.....
పూర్తిగా చదవండి