టొమటో పచ్చడి
పచ్చళ్లు January 31st, 2007
కావలసినవి :
టొమటో - 2
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 6
ఉప్పు - తగినంత
నునె - 4 tbl spoons
ఆవాలు - 2 tbl spoons
కరివేపాకు - 5
తయరుచెసే విధానం :
1. ఇప్పుడు పాన్ లొ 2 tbl spoons నూనే వేసి అందులొ ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు టొమటో ముక్కలు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో కొంచెం ఉప్పు గ్రైండ్ చెయ్యాలి .
2. ఇప్పుడు పాన్ లొ 2 tbl spoons నూనే వేసి అందులొ ఆవాలు , కరివేపాకు వేయించి , అందులొ ఆ గ్రైండ్ చేసిన టొమటో మిశ్రమాన్ని అందులొ కలపండి.
పూర్తిగా చదవండి