Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Windows Vista లో OpenGL support

విషయాలు ప్రదీప్
నేను OpenGL అనే graphics library మీద పని చేస్తున్న. Windows Vista లో OpenGL support లేదంట. అంటే, OpenGL graphics library ఉపయోగించి ఎదైనా గేమ్ ఆడితే, అది యాభై శాతం దాకా మెల్లగా రన్ అవుతుందిట. ఇదంతా వాళ్ళు (Microsoft) తయారు చేసిన DirectX కోసం. Vista లో DirectX వాడి, open source అయిన OpenGL ని దెబ్బకొడదామనుకుని ఉంటారు. వీళ్ళు ఎప్పటికి మారతారో..
పూర్తిగా చదవండి

‘మహా ’ శ్వేతా దేవి

వ్యాసాలు ప్రజాకళ
- పి. సత్యవతి ‘శిశు’ వంటి అత్యుత్తమ కథ వ్రాయలన్నా. ‘హజార్ చౌరాసి కా మా’ ‘అరగ్రేర్ అధికార్’ వంటి గొప్పనవలలు వ్రాయాలన్నా, ద్రోపది, శనీచరి వంటి గొప్ప నవలలు వ్రాయాలన్నా - సంబంధిత ప్రజలతో పరిచయం - వారి పట్ల సానుభూతి వుండడం ఒక్కటే చాలదు. వారితో ఆత్మీయ సంబంధం వుండాలి - ఆత్మక సంబంధం వుండాలి.- అటువంటి సంబంధం ఏర్పరుచుకోవడం రచనతో పాటు క్రియాశీలిగా వుండడం రచయితలందరికీ సాధ్యం కాదు. వీటన్నింటినీ సాధ్యం చేసుకోగలిగిన విశిష్ట రచయిత [...]
పూర్తిగా చదవండి

అమ్మా! అమ్మా!

కవితలు ప్రజాకళ
- కె.శివారెడ్డి కళ్ళకింద బావులేర్పడతాయి మొగ్గల్లా ముఖంమీదకి పొడుచుకొచ్చి విప్పారిన కళ్ళు ఇప్పుడు బావిలో పడిపోయిన మట్టిముంతలు సూర్యోదయం మీద లేతతమలపాకులా నవనవలాడిన ముఖం నేడు అనూహ్యాఅకాల జీర్ణపత్రం ఒకప్పుడు అన్ని కాలాలూ మిళితమై ఆమె ముఖంలో లాస్యం చేసేవి అప్పుడామెకి చిగిరించట మొక్కటే తెలుసు సారవంతభూమిలా పరిమళించేది, విత్తనమే కాదు వేలుబెట్టినా మెలకెత్తుతుందోమోనని భయంవేసేది ఉదయంపూట అలా కొండలమీంచి ఉద్యానవనాల మీంచి కదిలొచ్చే నీలిమేఘాల గుంపును చేస్తే తెలిసేది ఆమంటే ఏమిటో – కాలికింద కదిలిపోయే రోడ్డు కానీ చేయి కింద జారిపోయే నీళ్ళుకానీ ఒక ఉన్నత్త ఆనందపారవశ్యంతో స్వర్గారోహణకన్నట్టు కదునుతొక్కేవి - ప్రపంచం ఇక అద్భుతపక్షై తన చుట్టూ తిరిగేది పగటి ఎండలూ [...]
పూర్తిగా చదవండి

అమృత కలశం

Telugu Manaswini
ఛాలా రోజుల తరువాత వెళ్తున్నా మా ఇంటికి...రైలుబండి ప్రయాణం,కిటికీ పక్కన చొటు,బయటకు తొంగి చూడగాన...
పూర్తిగా చదవండి

Why ‘Celabrity’ Mohan Babu is aginest kaajal ?

Telugu Niranjan Babu Pulipati
Film Nagar sources say that Mohan Babu is obstructing the offers coming for the new heroine Kaajal. The only reason is that she negated to act with his son Manoj Kumar in the film 'Raju Bhai'. Truth is not known but the gossip is going wild in the industry. Kaajal acted in the film 'Lakshmi Kalyanam' in the combination of Kalyan Ram and Teja and bagged good response from audiences. Although she
పూర్తిగా చదవండి

No to NayanaTara in Sankardada Zindabad !

Telugu Niranjan Babu Pulipati
Though there has been much prediction in the industry circles that Nayantarais the probable candidate to don the heroine for megastar Chiru in his underproduction sequel movie "Shankadar Dada Zindabad", sources said under no circumstances would she be selected for the much-vied after placement.The wide publishing of Nayan's private photos in various modes of the mediais said to be the cause
పూర్తిగా చదవండి

ఆనందోదయం !

కబుర్లు Sriram
తెలతెలవారుతుండగా పెరటి గోడ పై కూర్చుని చెరువులో ఈదులాడే చేపపిల్లల చేష్టల్లోని చిత్రాలు చూస్తుంటే, ఆనందానికి అసలు అర్ధం ఇదేనేమో అనిపిస్తుంది. ఆలయ శిఖరాల నుండి “గంగాతరంగ రమణీయ జటా కలాపం…” అంటూ వెలువడిన శివస్తుతి వినగానే మనస్సుకి ఆ ఆనందపు అనుభవం ఏమిటో తెలుస్తుంది. “ప్రాణానల సంయోగం” వల్ల పుట్టిన నాదం ఆకాశ మార్గాన ప్రయాణించి, నీటి అలలపై తేలియాడి, భూమాత పాదాలని స్పృశించి….పంచభూత సమ్మిళతమైన ప్రణవరూపంగా సాక్షాత్కరిస్తుంది. పాడిఆవుల వరప్రసాదమైన గుమ్మపాలు, వాటిని కడవలలో నింపి తీసుకెళ్ళే [...]
పూర్తిగా చదవండి

శీనుగాడు -

Telugu F A M U S
ఈ మధ్య కాలం లో వాలెంతిన్స్ డ్డే వచ్చి వెళ్ళింది కదా... పనిలో పనిగా శీనుగాడు ఒక పూల బోకే ఒక అమ్మా...
పూర్తిగా చదవండి

i came across this today. its good

Telugu profashok
UpToTen Kids : Birthday e-cards (animated with MP3 sound)
పూర్తిగా చదవండి

దొంగరాముడు – బ్యాడ్లక్ష్మణుడు – చోరాంజనేయుడు – సత్తెకాలపుశబరి

Telugu రానారె
మరియు వీరబల్లె బేనీషా పండ్ల బుట్ట.
పూర్తిగా చదవండి

ప్రియ తోటి బ్లాగారులారా? నా ఈ బ్లాగు www.famus.blo…

Telugu F A M U S
ప్రియ తోటి బ్లాగారులారా? నా ఈ బ్లాగు www.famus.blogspot.com ఎలా ఉందో చూసి మీ వ్యాఖ్యలు వ్రాయమని విన్నపం. ఈ మధ్...
పూర్తిగా చదవండి

భారతీయత

Telugu విహారి
భారతీయుడై పుట్టినందుకు గర్వించకు. భారతీయత ఆచరించినప్పుడు గర్వించు. తెలుగువాడిగా పుట్టినందుకు ఆనందించకు తెలుగుతనాన్ని చాటి చెప్పినప్పుడు ఆనందించు. వేదాలతో విద్యావంతుణ్ణని విర్రవీగకు వెలుపలి వారికి విద్యా దానం చేసినపుడు విర్రవీగు. తాతలు నేతులు తాగారని నినదించకు చేతలు నీతిగ సాగినపుడు నినదించు. ఏదీ కానప్పుడు నోరు మూసుకో ఎగతాళి మాత్రం చేయకు.
పూర్తిగా చదవండి

డెమ్మ డెక్క డాలి

Telugu రానారె
నా పైతరగతోళ్లు ఒగ ఇద్దురు పిల్లకాయలు నాగన్నైవోరి బడికి ఎగనామంబెట్టి వంకలో బుడ్డపక్కెలు (ఒక చేప జాతి) పట్టేదానికి బొయి, వాళ్లమ్మో నాయనో జూసి "*న్‌జా కొడకల్లాలా బడికి బోకండా వంకలంబడీ కాలవలంబడీ ఏమి యారకతినే పన్జేచ్చాండార్రా" అని చేతిలో ఈతబర్రతో యంటబడితే సచ్చితిం బతికితి మని వోళ్లకు దొరక్కండా *న్‌కోని పైన ఉరికినారనుకో - ఈ తమాసా సూసినాంక ఎవురికన్నా సెప్పిందాంకా అన్నం సగిచ్చదుగదా మనకు! వొగేల (ఒకవేళ)
పూర్తిగా చదవండి

పెద్ద బాలశిక్ష శ్రీ రస్తు తెలుగు ప్రధమాక్షరములు ఓ…

peddabaalaSiksha భాస్కర్ రామరాజు
పెద్ద బాలశిక్షశ్రీ రస్తుతెలుగు ప్రధమాక్షరములుఓం న మః శి వా యః సి ద్ధం న మఃతెలుగు అక్షరములు -51అ...
పూర్తిగా చదవండి

ముందు మాట

peddabaalaSiksha భాస్కర్ రామరాజు
ఇప్పటిదాకా ఐదు బ్లాగులు 3 బ్లాగులు మొదలుపెట్టా. ఇది నాలుగోది. దీంట్లో అవి-ఇవి, పెద్దబాలశిక్ష, క...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS