Feb 01
Feb 01
23. దేవుడికి ఉత్తరం
Telugu అనిల్ చీమలమఱ్ఱి
చింటూకి తన పుట్టినరోజుకి వాళ్ళ మమ్మీని ఎర్ర సైకిల్ అడిగాడు.వాడు
తెగ అల్లరి చేస్తూ చెప్పిన మాట వినక స్కూల్లోను ఇంట్లోనూ అందరినీ
సతాయిస్తూ ఉండేవాడు.అప్పుడు వల్ల మమ్మీ "ఓరేయ్ చింటూ, నీవు
అల్లరి ఎక్కువ చేస్తున్నావు సరే నీకు సైకిల్ కావాలంటే నీ గురించి
దేవుడికి ఉత్తరం రాయి నీకెందుకు సైకిల్ కావాలో " అని చెప్పింది. వాడు
గంతులేసుకుంటూ తన రూము కెళ్ళి ఉత్తరం రాయసాగాడు.
1. దేవుడా!
నేను చాలా మంచి బాలుడిని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
Development ? indeed!
general vbsowmya
మొన్నామధ్య రెపబ్లిక్ డే రోజు కాలేజీ లో జరిగిన చిన్న సమావేశం లో మా ప్రొఫెసర్ ఒకాయన మాట్లాడుతూ : ఆయన కొత్త గా కాలేజీ నుండి బయటకు వచ్చిన నాటి పరిస్థితులనూ, ఇప్పటి పరిస్థితులనూ పోల్చి చూస్తూ, మనం రోజు రోజు కీ prosper అవుతున్నాం అని తేల్చారు. దానికి బోలెడు ఉదాహరణలు కూడా చెప్పారు. అయితే ఇన్ని ఉదాహరణల్లో technology ఎలా ఎదిగిపోతోంది, దాని వల్ల మనం ఎలా లాభపడుతున్నాం, పెరిగిన ఉద్యోగావకాశాలు … [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
Feb 01
i saw the telugu cinema diamond jubilee on TV. i c…
Telugu profashok
i saw the telugu cinema diamond jubilee on TV. i could not recognise any of the new heroines as that was the first time i am seeing them with clothes on
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
ఏదీ మరొక్క మారు హ్రుదయేశ్వరా గుండెలు పుల్కరింపగా ఊ…
Telugu profashok
ఏదీ మరొక్క మారు హ్రుదయేశ్వరా
గుండెలు పుల్కరింపగా ఊదగదోయి
సుధామయ యుష్మదీయవేణూదయ రాగడోలికలనూ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
నేనే లెజెండ్
Telugu Harsha
తెలవారింది. అలవాటుగా అమ్మనా బూతులు తిడుతూ నిద్ర లేచాడు జోకర్ బాబు. అతని అసలు పేరు 'సప్తశలభమో','స...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
అనుభూతి కనువాదం
Telugu, literature, poetry, కవితలు, తెలుగు Nagaraju Pappu
కొమ్మల్లోనా రెమ్మలపైనా ఊయలలూగే ఉడతల్లా నిలకడలేనీ నామదిలో ఊగిసలాడే ఈ తలపులు అలసిన నా నుదుట నీవద్దిన చిరుముద్దులెలే
వెన్నెలని పువ్వుగా మార్చిన కొమ్మలా నీ స్పర్శతో నాలో రేగిన పులకరింతని పాటగా మార్చి నీ పాదాల చేర్చనా?
ఈనాటికింతే - నా కానుకలింతే నువ్వు పంపిన - పనికిరాని ఈ పాటలే
కోపమెందుకు ప్రభూ? పూవు నీదైనా - తావి నాదేలే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
తెలుగు సినిమా వజ్రోత్సవాలు
సినిమా శ్రీ
75 సంవత్సరాల తెలుగు సినిమా వజ్రోత్సవాలు హైదరాబాదులో బాగా జరిగాయి. మన రాష్త్రంలో 2వేలకు పైగా థి...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
మళ్ళీ తెలుగు లోకి పదండి
Telugu Seshu
మొత్తానికి మళ్ళీ తెలుగు లో రాయడం మొదలుపెట్టాను. ఏంటో తెలీదు... ఇంగ్లీషు లో type చేస్తుంటే తెలుగు ల...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
చువాంగ్ చూ
Telugu admin
2300 సంవత్సరాల క్రితం సీతాకోకచిలుక తత్వవేత్తగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ డావ్ తత్వవేత్త చువాంగ్ చూ రాసిన కవిత ఇది. చిన్నప్పుడు ఉదయం పత్రికలోనో, ఈనాడు పత్రికలోనో ఈ కవిత తెలుగు అనువాదము చూసినట్టు గుర్తు. ఇప్పుడది వెతికి పట్టడము కొంచెం కష్టమైన పని అని నేనే అనువాదానికి ఒడిగట్టా..నాకంటే బాగా తెలుగు తెలిసినవాళ్లు దీన్ని మెరుగు పరుస్తారని ఆశిస్తున్నాను. నాకు మాండరిన్ రాదు కాబట్టి ఆంగ్లము నుండి అనువదించా. ఆంగ్లములోనే పలు అనువాదాలున్నాయి.. కానీ ఏది [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
Feb 01
Feb 01
గృహప్రవేశం కథ మా నాన్నగారి స్మృతులు కొనసాగిస్తున్న…
మా నాన్నగారి స్మృతు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
గృహప్రవేశం కథమా నాన్నగారి స్మృతులు కొనసాగిస్తున్నాను. పల్లెటూరి కుఱ్ఱవాడైన వెంకటేశ్వర్లుగ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 01
హహహ
Telugu అనిల్ చీమలమఱ్ఱి
22. చింటు : ఒరేయ్ బంటు మా నాన్న వట్టి పిరికివాడు తెలుసా.
బంటు : ఎందుకురా?
చింటు : ఎప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చినా నా చేయి పట్టుకుని వదలద్దు అంటారు.
23. నీ గమ్యం వైపు సాగిపో
నీ మనసుకు నచ్చిన దారిలోనే వెళ్ళు
నీ వెనుకనున్నవానిని నిన్ను దాటనీకు
నీ ముందున్నవానిని దాటివెళ్ళు
అప్పుడే ఒక మంచి లారీ డ్రైవర్ కాగలవు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి