అనుభూతి కనువాదం
Telugu, literature, poetry, కవితలు, తెలుగు February 1st, 2007
కొమ్మల్లోనా రెమ్మలపైనా ఊయలలూగే ఉడతల్లా నిలకడలేనీ నామదిలో ఊగిసలాడే ఈ తలపులు అలసిన నా నుదుట నీవద్దిన చిరుముద్దులెలే
వెన్నెలని పువ్వుగా మార్చిన కొమ్మలా నీ స్పర్శతో నాలో రేగిన పులకరింతని పాటగా మార్చి నీ పాదాల చేర్చనా?
ఈనాటికింతే - నా కానుకలింతే నువ్వు పంపిన - పనికిరాని ఈ పాటలే
కోపమెందుకు ప్రభూ? పూవు నీదైనా - తావి నాదేలే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి