వాక్యం రసాత్మకం కావ్యం
Telugu, poetry, తెలుగు సాహిత్యం, వ్యాసాలు February 4th, 2007
వాక్యం రసాత్మకం కావ్యం -- మొదటి భాగం
(ఈ వ్యాసం - ప్రాచీన కవిత్వం దగ్గర నుంచి, ఆధునిక కవిత్వం వరకూ గల విభిన్నమైన కవితా రీతుల గురించి, వస్తు వర్ణన మొదలుకొని రసావిష్కరణ వరకూ గల రకరకాలైన భావ వ్యక్తీకరణ పద్దతుల గురించి, ఈ మధ్య వస్తున్న అనుభూతి కవిత్వాన్ని గురించి విశ్లేషించడానికి చేసిన ప్రయత్నం. ఇందులో కవితలు రాయదానికి కొన్ని చిట్కాలూ, పద్దతులూ కూడా - నాకర్ధమైనంతలో చెప్పడానికి ప్రయత్నించేను. అలాగే,
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి