కోడిగుడ్డు టొమటొ కూర
కూరలు, నాన్ వెజిటేరియన్ February 6th, 2007
కావలసినవి :
కోడిగుడ్లు - 5
ఉల్లిపాయలు - 3
పచ్చిమిరపకాయలు - 4
టొమటొ - 2
కారం - 1/2 to 1 tbl spoon
పసుపుఉప్పు - తగినంత
నునె - 3 tbl spoons
అవాలు - 2 tbl spoons
కొత్తిమిర - 1 కట్ట
తయరుచెసే విధానం :
1. ఇప్పుడు పాన్ లో నూనే వేసి అందులొ అవాలు ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
2. ఇప్పుడు కారం , పసుపు , ఉప్పు వేసి వేయించాలి .
3. ఇప్పుడు కోడిగుడ్డు జూసుని (కోడిగుడ్లు పగలగొట్టి ఆ వచ్చే జూసు ని బాగా కలపాలి) వేయించిన ఉల్లిపాయముక్కలు లొ వేసి బాగా వేయించాలి .
4. ఇప్పుడు టొమటొ ముక్కలు వేసి వేయించాలి . ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ పాన్ మీద మోత పెట్టి వేయించాలి .
5. కూర దింపేముందు కొత్తిమిర వెయ్యాలి .
పూర్తిగా చదవండి