Feb 08
Feb 08
ని౦డు జాబిలి
Telugu Pandu-Vennela
ని౦డు జాబిలి ప౦డు వెన్నెల యెద లొసాగుతున్నది ఈ కమ్మని మజిలిరాన౦టున్నది, ఆననదపు సాగర కెరట౦ తన త...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
త్యాగమూర్తులు
Telugu chava
ఆ మధ్య దేశంలో కోట్లకి పడగలెత్తిన వారి జాబితా ఒకటి ప్రచురించారు ..గత పదేళ్లుగా ఆ జాబితాలో చేరేవారి సంఖ్య పెరుగుతూ వస్తుందని చదివి సంతోష పడ్డా .. వెనకబడ్డ దేశమో అని అరిగిపోయిన గ్రామఫోను ని పాడేసి కొత్త i-pod ( తెలుగు తర్జుమా చేయలేదు ఇంకా ఎవరూ) లో i-tune విన్నట్టనిపించిది ... కానీ ఇప్పుడనిపిస్తుంది ... త్యాగమూర్తుల జాబితా తయారు చేస్తే ఇంకా బావుండేదేమో అని ...మొదట మేడం సోనియా ..రెండు మన ప్రిఅయతమ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
రేపటి నుంచి శ్రీ కృష్ణదేవరాయ మహోత్సవాలు!
Telugu Dr.Ismail
'శ్రీకృష్ణదేవరాయలు' పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
రేపటి నుంచి శ్రీ కృష్ణదేవరాయ మహోత్సవాలు!
Uncategorized Dr.Ismail Penukonda
‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అందించే స్ఫూర్తితో తెలుగు సంస్కృతీ పునర్వికాసానికి నడుం కట్టడం మన విద్యుక్త ధర్మం.
తెలుగు ప్రజలున్న అన్నిచోట్లా నేటికీ శ్రీకృష్ణదేవరాయలు నిలిచే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, బయటి రాష్ట్రాల్లోకూడా తెలుగువారికి నేటికీ ఆయన స్ఫూర్తి దాత. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
ఆడవాళ్ళ సంగతులు కొన్ని(అమెరికా)
మీకు తెలుసా! మీకు తెలుసా!
అమెరికాలోని వుద్యోగుల్లో ౪౬ శాతం (46%) మంది ఆడవాళ్ళైనా, సైంటిస్టులు, ఇంజనీర్ల విషయాని కొచ్చేసరికి వారి శాతం కేవలం ౨౩ (23%) మాత్రమేనట.
అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మగవారితో సమానంగా ఆడవారి సంఖ్య గనుక పెంచితే, ఐటీ లోవున్న ఖాళీలన్నీ నిండిపోతాయట.
౪ (4th) వ తరగతి వరకూ సైన్సూ, లెక్కల్లో ఆడపిల్లలకూ, మగపిల్లలకూ సమానమైన ఇష్టం వున్నా, ౮ (8th) వ తరగతికి వచ్చేసరికి ఆడపిల్లల్లో మగపిల్లల్లాగా సైన్సూ,లెక్కలూ చేయగలమన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుందిట.
అంతేకాక, టీచర్లూ, తల్లిదండ్రులూ, తోటివారూ సైన్సూ, సాంకేతిక విషయాలకు దూరంగా వుండేటట్లు ప్రోత్సహిస్తారట.
వీటికి తోడు మీడియా కూడా (ప్రచార) మహిళా శాస్త్రవేత్త్లకూ, సాంకేతిక నిపుణులకూ తక్కువ గుర్తింపునిస్తోందిట.
౧౯౮౪ (1984) లో ౩౭ శాతం (37%) మంది మహిళలు కంప్యూటర్ సైన్సులో పట్టా పుచ్చుకుంటే, అది ౧౯౯౯ (1999) లో౨౦ శాతం (20%) కన్నా తక్కువకు పడిపోయిందిట. కానీ తిరిగి ౨౦౦౨ (2002) లో ౩౪ శాతానికి (34%) కు పుంజుకున్నదట.
ఓ సర్వే ప్రకారం ఐటీ రంగంలోకి ఆడవారు రావడానికి కారణం ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
14. అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో…
Telugu సదా శ్రీహరి సంకీర్తన సేవలో...
ప : అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితోవిని ఆతని భజించు వివేకమాచ : భూమిలోను చొచ్చి సర్వ భూతప్రాణుల...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
13. జగడపు చనవుల జాజర…
Telugu సదా శ్రీహరి సంకీర్తన సేవలో...
ప : జగడపు చనవుల జాజరసగిణల మంచపు జాజరచ : మొల్లలు తురుముల ముడిచిన బరువునమొల్లపు సరసపు మురిపెమునజ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
ధన్యవాదాలు
Telugu విహారి
భారత బ్లాగర్ల ఉత్తమ బ్లాగర్ల పోటీలు ఫిబ్రవరి 5 న ముగిశాయి. ఉత్తమ తెలుగు బ్లాగు బహుమతి ని తేనె గూడు వారు ప్రాయోజితం చేస్తొందని అందరికి తెలిసిందే. నేను అలంకరణ (design) విభాగంలో పాల్గొన్నా. బహుమతి వస్తుందన్న ఆశ ఏ కోశానా లేదు. ఓ తెలుగు వాడు ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పడానికి పాల్గొన్నా, అందుకోసం నా బ్లాగులో లింకుకూడా పెట్టా. దాన్ని చూసి కొందరు దాన్ని చూడకముందే కొందరు నాకు ఓట్లేశారు. అలా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 08
Feb 08
Feb 08
Feb 08