వాక్యం రసాత్మకం కావ్యం — మూడో భాగం
Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం February 10th, 2007
తెలుగులో అనుభూతి కవిత్వంయొక్క (ఎల్లిగారికల్ పోయిట్రీ) స్వరూప స్వభావాలు.
(ఇంతవరకూ, ప్రబంధ కవిత్వం గురించీ, భావ కవిత్వం గురించీ - వాటి మధ్య తేడాలను గురించీ, లక్షణాలను గురించీ చెప్పుకోన్నాం కదా. ఇంక, ఇక్కడ నుంచీ అంతా అనుభూతి కవిత్వం (అర్ధంకాని కవిత్వం అనే పర్యాయ పదం కూడా ఉంది దీనికి) స్వభావం గురించి, లక్షణాల గురించిన గొడవ.)
వర్ణనని ప్రబంధ కవులూ, స్పందనని భావకవులూ తన్నుకు పోయేరు కాదా - మరింక
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి