సర్దార్జీలు-బహద్దూర్లు
విభిన్నం February 11th, 2007
సర్దార్జీలు:
గతంలో తాగుబోతుల మీదా, డాక్టర్ల మీదా ఎక్కువ జోకులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సర్దార్జీల మీదొచ్చిన/వస్తున్న జోకులముందు అవెంత? మానవమాత్రులెవరి మీదైనా వెయ్యగలిగే జోకులను, ఎవరిమీదా వెయ్యలేని జోకులను కూడా సర్దార్జీల మీదే వేసి వినోదిస్తారు కొందరు. సర్దార్జీలంటే ఎందుకింత చులకనో నాకు తెలియదుగానీ ఇటీవల నాకొచ్చిన ఒక మెయిల్ గనక నిజమే అయితే అలా జోకులేసుకుని నవ్వుకున్నందుకు మనమే సిగ్గుతో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి