Feb 12
Feb 12
ఎన్ని “కళలో”
Telugu సురేష్ రావి
ఎన్నికల్లో ఎన్ని కలలోఎన్నికల్లో ఎన్ని కళలోఎన్నికలంటే రాజకీయులకి ఎన్నికలలోఎన్నికైతే వచ్చే ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
Feb 12
దుస్సంధి-దుష్టసమాసం
భాష త్రివిక్రమ్ Trivikram
రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలు కలిస్తే భాషాసంకరం అవుతుంది. అలాంటి పదాల కలయికతో ఏర్పడిన సమాసాల మాటెలా ఉన్నా సంధులకు మాత్రం సూత్రాలంటూ లేవు. ఉదాహరణకు:
అ+అ కలిస్తే తెలుగులో అ (అకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఆ (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది.
అలాగే అ+ఇ తెలుగులో ఇ (ఇకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఏ (గుణసంధి) అవుతుంది. ఇలా ఒక్కో భాషలోని పదాల కలయికకు విడివిడిగా సూత్రాలున్నాయి. ఇలాంటి సంధి సూత్రాలు వర్తించని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
బ్లాగర్ల పోటీ — ఓ సమాలోచన
Telugu విహారి
భారత బ్లాగర్ల వాళ్ళు ఉత్తమ బ్లాగర్ల పోటీ నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ పోటీలు బ్లాగుతున్న ఎంతో మందిని ఉత్తేజితులను చేస్తుందనటలో సందేహం లేదు. ఇప్పటికే దాని ప్రతిస్పందనలు మీరు చూసే ఉంటారు www.indibloggies.org లో కానీ సొంత బ్లాగులలో కానీ. ఏ పని చేస్తున్నా వారిని ప్రొత్సహించడానికి ఇలాంటివి రావడం ఎంతో అవసరం. భవిష్యత్తులో ఇలాంటివి నిర్వహించడానికి ఇంకా ఎంతో మంది వస్తారు కూడా.
ఇందులో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
చందాల విహారి
Telugu విహారి
నా బ్లాగులో ఒక కొత్త సదుపాయం ఈ మధ్యనే పెట్టా. ఇలాంటివి ఇంకా మన తెలుగు బ్లాగుల్లో వున్నాయి కానీ వాటిని ఎవరూ అంతగా గమనించినట్లు లేదు. అందుకని దానిగురించి ఒక ముక్క రాద్ధామని రాస్తున్నా. ఈ బ్లాగు చూసిన వాళ్ళెవరైనా బ్లాగు నచ్చితే దీని లో కొత్తవేమైనా వున్నాయా అని చూడ్డానికి ప్రతి సారి ఈ బ్లాగుకు రానక్కరలేదు ఇక మీదట. దానికి మీరు చేయవలిసిందిల్లా ఎడమ వైపున ఇచ్చిన "ఖాళీ పెట్టె" లో మీ ఈ-చిరునామా ఇచ్చి "
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
మిత్రులందరికీ హర్షాతిరేక ధన్యవాదాలు
Telugu సుధాకర్(శోధన)
తెలుగు బ్లాగు మిత్రులందరికి, శోధన బ్లాగును తెలుగు బ్లాగుల వర్గంలో ఇండీబ్లాగీస్ అవార్డులకై నామినేట్ చేసినందుకు హర్షాతిరేకాలతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ అభిమానం, ప్రోత్సాహం ముందు ఏ అవార్డు పనికిరాదని నేను విహరిస్తున్న ఆనందలోకం చెప్పకనే చెప్తుంది. మీరు ఇలానే తెలుగు బ్లాగులను, జీవితంలో మంచి కాఫీ కప్పుతో సమానంగా ఎప్పటికీ ఆదరిస్తూ ఉంటారని భావిస్తూ.... మీ బ్లాగ్భవదీయుడు, సుధాకర్.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
ప్రభుతకు హైకోర్టు మెట్టేటు
Telugu రానారె
న్యాయవాది ఎస్. జనార్ధన్ గారికి ధన్యవాదాలతో ఈనాడులో ఈనాటి సంతోషకరమైన వార్త:
*** *** *** *** ***
సమ్మెలు, రాస్తారోకోలను అనుమతించొద్దు
ప్రధాన కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు ఆదేశం
పార్టీల తీరుపై ఆగ్రహం, నోటీసులు జారీ
హైదరాబాద్-న్యూస్‌టుడే(ఫిబ్రవరి 12, 2007) రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు రహదార్లపై సమ్మెలు, రాస్తారోకోలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
అందమైన జీవితమా? అందమైన సెల్ ఫోనా?
బాతాఖానీ సుధాకర్(శోధన)
ఈ మధ్య నా సెల్ ఫోన్ నా వైపు చూసి నవ్వుతున్నట్లనిపిస్తుంది. అది నా పై స్వారీ చేస్తుందో లేదా నేనే దానిని నెత్తి మీదకెక్కించుకున్నానో అర్ధం కావటం లేదు. ఒకప్పటి రోజులు గుర్తుకొస్తుంటే మరీ బాధగా ఉంది. అందంగా ఆలోచించి మరీ ఇన్ లాండు లెటరులలో ఉత్తరాలు మిత్రులకు రాస్తే ఆ మజానే వేరు. ఒకే ఉత్త్రరంలో అమ్మకు, నాన్నకు, చెల్లికీ ఒకో వేరే పేరాలలో వేరే భావాలతో ఉత్తరం రాసి ఒక జన్మ అయినట్లుంది. దీనంతటికి కారణం ఈ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
పుస్తకాల పండగ
మిక్చరు పొట్లం కొత్త పాళీ
శీతాకాలంలో దక్షిణ భారత దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండగ సంక్రాంతి - అటు కన్నుల పండువుగానూ, ఇటు ర...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
ఏందో మరి…
Telugu alochana
అది అదియని ఇది ఇదియనిప్రతిదానికి పాకులాటే!ఏందో మరి ఈ జనాలుఅసలర్థంగారు!!అది ఏమని ఇది ఏమనిఏదైన...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
Recent incidents in life
Weekness, life Common Indian Techy
Now-a-days, having full time sex with wife after 2 pegs of wisky everyday. Am not sure whether this is good for my health or not... but having regularly coule of pegs of 12 yrs old wisky.Am worried in life for 2 things1) Fear of lossing job2) Fear of g...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
First time from Home
FirstTime, Home Common Indian Techy
This is my first post from home by using the system that i purchsed for the first time in my life. This system is worth of INR32,000/- having the configuration of Intel Dual Core 2.8 Ghz speed, 1 GB RAM, 160 GB HDD along with Sony 18X DVD RW.Let's see ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
మాయమవుతున్న మనసు
Story, Telugu (తెలుగు) Jaya Prakash
- డి.విజయకుమారి
(భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)
కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే అయినా ఈరోజు ఎందుకో మనసంతా కలతగా వుంది. మధ్య రాత్రినుండి అలా కూర్చునే వుంది. పూర్తిగా చదవండి »
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
పుస్తక సంగీత సినీ ప్రపంచం
మిక్చరు పొట్లం కొత్త పాళీ
సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయంఏకమాపాతమధురం అన్యదాలోచనామృతంఈ శ్లోకం ఎక్కడిదో గానీ ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి