మాయమవుతున్న మనసు
Story, Telugu (తెలుగు) February 12th, 2007- డి.విజయకుమారి
(భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)
కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే అయినా ఈరోజు ఎందుకో మనసంతా కలతగా వుంది. మధ్య రాత్రినుండి అలా కూర్చునే వుంది. పూర్తిగా చదవండి »
పూర్తిగా చదవండి