గగనకుసుమాల గూడుపుఠాణి
Telugu, literature, తెలుగు, వ్యాసాలు, సాహిత్యం February 14th, 2007
(వాక్యం రసాత్మకం కావ్యం లో నాలుగో భాగం)
(ఈ వ్యాసం కొంచెం పెద్దది. చదవటానికి సమయం పట్టొచ్చు. గగన కుసుమం వ్యాసం చదవని వారు ముందుగా అది చదివి, ఆ తర్వాత దీన్ని చదవమని మనవి. గగనకుసుమం చదివిన వాళ్ళు, అది చదివినప్పుడు మీలో రేగిన భావోద్రేకాలింకా మరచిపోక ముందే దీన్ని కూడా చదవమని మనవి. ఒకవేళ వారాంతంలో చదవదలుచుకొంటే, మళ్ళీ దాన్నొకసారి చదివి, ఆ తరువాత దీనిమీదకి రండి.)
గగనకుసుమాలు వ్యాసం రాయటం వెనకాల చాల
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి