Happy valentines Day !వెలంటైన్స్ శుభాకాంక్షలుంటయని ఒచ్చి నీరుగారే సోదర సోదరీమణులందరు క్షమించాలె. ‘వెలంటైన్స్ డే’ పుట్టు పూర్వోత్తరాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా ఎందుకంటే, కొద్దో గొప్పో ఈ పాటీకి మనకు తెల్వకుంటనే మన మెదడులకి ఆ సమాచారం ఎప్పుడో చేరింది. ఇదంతా మార్కెటింగ్ మహిమ అనాలో లేక, కార్పొరేషన్ల కుట్ర అనాలో మీకే వదిలేస్తున్న.

ఒక్క సారి ‘వెలంటైన్స్ డే’ గురించి కొన్ని నిజాలు చెప్పి పోదామని ఒచ్చిన (more…)


పూర్తిగా చదవండి