Feb 16
దేవతలా నిను చూస్తున్నా
సంపూర్ణాలు (full songs) manikya
“నేను” అనే ఒక సినిమా కథ విభిన్నమైనది. బాల్యం లోని దుర్భర సంఘటనలకి చితికిపోయిన ఒక బాలుడు, పెరిగి యువకుడైనా గతస్మృతులనే నిత్యం తలచుకుంటూ సంఘంలో ఇమడలేకపోతాడు. ఒంటరిగా, మౌనంగా, తనదైన లోకంలోనే జీవిస్తూ ఉంటాడు.
ఇటువంటి అబ్బాయికి పరిచయం అయ్యింది college లో ఒక అమ్మాయి. మరిచిపోయిన మమకారాలనీ, చిన్ననాటి అనుబంధాలనీ ఆమెలో చూసుకుంటాడు ఇతను. తనని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం స్నేహభావం తోనే ఉంటుంది. తను వేరే అబ్బాయి ప్రేమలో పడుతుంది కూడా. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి