అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాల గురించి ఇక్కడ తెలుసుకోండి. భీమారామం గూర్చి వివరాలు తెలియవని రాసారు. ఈ ఆలయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంది. దీనిని సోమారామం అని కూడా పిలుస్తారు.
పూర్తిగా చదవండి