కూడలిలో బ్లాగుల జాబితాలు సిద్ధం
Telugu, Telugu (తెలుగు), కూడలి, తెలుగు బ్లాగులు February 17th, 2007
వెంకట రమణ: కూడలిలో “149 తెలుగు బ్లాగులనుండి సంగ్రహం” అని ఉంది కదా, దాన్ని నొక్కగలిగే విధంగా మార్చి, బ్లాగుల జాబితాకి అనుసంధానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే విదంగా వ్యాఖ్యలు వార్తలు మెదలయిన వాటిలో కూడా ఆయా జాబితాలను చూపిస్తే బాగుంటుంది. పూర్తయింది!
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి