పంచామృతం
Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం February 18th, 2007
నీ చిరునవ్వుకి వెలుగంత?
ముడిచిన జడలో మురిసిన మరుమల్లె పువ్వంత
మన స్నేహానికి విలువెంత?
ఒంటరితనపు ఎడారిలో విరిసిన చిగురంత
మన మధ్య మౌనానికి లోతెంత?
ఏకమైన హృదయాల్లో మమేకమైన అద్వైతమంత
ఆనందమంతా నేననుభవిస్తే
మరి నీకెందుకో ఆంత పలవరింత
నా జానకి చూపుల్లోనే
ఈ రాముడి కొలువంతా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి