చిన్నప్పుడు మనం నేర్చుకున్న తప్పులను తరువాత్తరువాత సరిదిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు మన మనసులనలాగే అంటి పెట్టుకుని ఉంటాయి, పుట్టుమచ్చల్లాగా. నేను నేర్చుకున్న అలాంటి కొన్ని తప్పులు ఇక్కడ వివరిస్తాను. ఫెయిల్యూరు కథల్లాగా ఇది నా తప్పుల చిట్టా! అతిశయోక్తి: ఏ వయసులో మొదటిసారిగా ఈ మాటను చూసానో గుర్తు లేదుగానీ.. బహుశా చందమామ, బాలమిత్ర లేదా ఆంధ్రప్రభ.. ఈమూడింట్లో ఓ దాని ద్వారా పరిచయమయ్యుంటుంది, నాకామాట.
పూర్తిగా చదవండి