కడుపులోని మాట
అది 2001 వ సంవత్సరం. అక్టోబర్ నెల. బహుశా రెండో వారం అనుకుంటాను. సిద్ధిపేటలో మంజీర రచయితల సంఘం సభలు జరుగుతున్నాయి. అవి పదిహేనవ వార్షికోత్సవాలు. రెండు రోజుల సభలు. రెండో రోజు సమావేశం తెలంగాణ సంస్కృతీ సాహిత్యాలకు సంబంధించింది. మిత్రుడు నందిని సిధారెడ్డి నన్ను తెలంగాణ భాష గురించి మాట్లాడవలసిందిగా పిలిచాడు. నేను కాజీపేట నుండి సిద్ధిపేటకు వెళ్ళే ప్రయాణ సన్నాహాల్లో వున్నాను. ఇంతలో మా ఆవిడ సావిత్రి “పిలిచెటోడు పిలిచిండు. పొయెటోనివి [...]
పూర్తిగా చదవండి
మావికొమ్మ, కోయలమ్మ, మాధవీలత, కోవెలతోట లాంటి తేట తెలుగు మాటలవింటే, ప్రతి తెలుగు వాడి మది పులకరిస్తుంది. ఈ తెనెలోలుకు తియ్యనీ పదాల సృష్టికర్త, సాహితిస్రష్ట శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి ఈరోజు . ఈ సందర్భంగా దేవులపల్లి వారి స్మరణలో… వారి కలం నుండి. జాలువారిన.. ఓ పదహారణాల ఆణిముత్యము.
మనసున మల్లెల మాలలూగెనె
కనుల వెన్నెల డొలలూగెనె
ఎంత హాయు ఈరేయు నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కోమ్మల గువ్వల సవ్వడి వినినా
రెమ్మల [...]
పూర్తిగా చదవండి
ఇంగ్లీషు లో ఒక సామెత ఉంది “Vulture is a patient bird” అని. రాబందులకు చాలా ఓపిక ఉంటుందట. ఏదైన జీవి అవసాన దశకు చేరుకుందని తెలిస్తే రాబందులు అక్కడికి వాలిపోతాయి. సదరు జీవి మరణించే దాకా ఓపికగా ఎదురుచూసి ఆ తరువాత భక్షణ మొదలు పెడ్తాయన్న మాట.
పూర్తిగా చదవండి