మండలి ఎన్నికల కథా కమామీషు
రాజకీయాలు February 25th, 2007
మరో నెలలో శాసనమండలి ఏర్పడబోతోంది. మండలి చదువుకున్నవారి కోసం. శాసనసభలాగా కాకుండా, సమాజంలోని కొన్ని ప్రత్యేక వర్గాలకు కేటాయింపులున్నాయిక్కడ . పట్టభద్రులకు, పంతుళ్ళకు, స్థానిక సంస్థలకు, శాసనసభకు కొన్ని స్థానాలను ప్రత్యేకించారు. ఇవికాక, గవర్నరు నామినేటు చేసేవి కొన్నుంటాయి. మన మండలిలో మొత్తం స్థానాలు 90 కాగా,
పట్టభద్రులకు 8 స్థానాలు,పంతుళ్ళకు 8,స్థానిక సంస్థల ప్రతినిధులకు 31,శాసనసభ్యుల ప్రతినిధులకు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి