Feb 27
విస్టాలో ఏముంది?
జిల్లా గ్రంధాలయం, సాఫ్ట్ వేర్ smadpr
బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది…మైక్రోసాఫ్ట్, మొన్ననే వాళ్ళ సరి కొత్త ఆపరేటింగ్ సిస్టం విడుదల చేశారు అని…ఐతే!
అందరు అంటున్నది నిజమే.. విస్టాలో, ఎక్స్ పి కంటే పెద్ద పెను మార్పులు ఏమీ కనపడలేదు, కేవలం కొంత ఆకర్షణీయంగా మాత్రం ఉంది, వీళ్ళు OS X ని కాపీ కొట్టారు అనే విష్యంలో వాస్తవం లేక పోలేదు. ( OS X అనేది APPLE మ్యాక్ కంపెనీ వారి OS “ఓ యెస్” ). తదణుగుణంగానే ఇది మన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి