పెద్ద బాలశిక్ష శ్రీ రస్తు తెలుగు ప్రధమాక్షరములు ఓ…
peddabaalaSiksha February 28th, 2007పెద్ద బాలశిక్ష
శ్రీ రస్తు
తెలుగు ప్రధమాక్షరములు
ఓం న మః శి వా యః సి ద్ధం న మః
శ్రీ రస్తు
తెలుగు ప్రధమాక్షరములు
ఓం న మః శి వా యః సి ద్ధం న మః
తెలుగు అక్షరములు -51
అందులో అచ్చులు -14 : ఇవి ప్రాణాక్షరములు - స్వరములు
అందులో అచ్చులు -14 : ఇవి ప్రాణాక్షరములు - స్వరములు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ (అం అః)
హల్లులు - 34 : ఇవి వ్యంజనములు
క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ఱ ల ళ వ శ ష స హ క్ష
ఉభయాక్షరములు - మూడు: సున్న, అరసున్న, విసర్గ
హ్రస్వములు 6 - అ ఇ ఉ ఋ ఎ ఒ
దీర్ఘములు 6 - ఆ ఈ ఊ ౠ ఏ ఓ
వక్రములు 4 - ఎ ఏ ఒ ఓ
వక్రతమములు 2 -ఐ ఔ
వర్గములు - క చ ట త ప
వర్గదితీయములు - ఖ ఛ ఠ థ ఫ
వర్గతృతీయములు - గ జ డ ద బ
వర్గచతుర్థములు ఘ ఝ ఢ ధ భ
వర్గపంచమములు - ఙ ఞ ణ న మ
ఈ 25 స్పర్శములు
పరుషములు 5 క చ ట త ప
సరళములు 5 గ జ డ ద బ
ద్రుతము 1 న
స్థిరములు 25 ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ఱ ల ళ వ శ ష స హ
కేవల స్థిరములు 10 ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
అనునాసికములు 5 ఞ ఙ ణ న మ
ఊష్మములు 4 శ ష స హ
కంఠ్యములు - అ ఆ క ఖ గ ఘ ఙ హ
తాలవ్యములు - ఇ ఈ చ ఛ జ ఝ ఞ య శ ఋ ౠ ట ఠ డ ఢ ణ
మూర్ధన్యములు - ర ఱ ష
దంత్యములు - త థ ద ధ న ల స చ జ
ఓష్టములు - ఉ ఊ ప ఫ బ భ మ
కంఠతాలవ్యములు - ఎ ఏ ఐ
దంతోష్ఠ్యములు - వ
నాసిక్యము ం
పదములు
అర ఊడ ఒర గద ఝంప దశ బక లత ఆశ ఋణ ఓడ ఘట తడ ధన భవ వధ ఇల ఎద ఔర చల టంక నస మఖ శర ఈగ ఏల కధ ఛట ఠవ పగ యమ సభ ఉష ఐన ఖర జడ దంక ఫణ రస హఠ అంబ కంప జంప దంత మంచ అంత గంగ బంక నంద మంత ఇంత గంట ఢంక పంగ మంద ఎంత గంత తంట పంత సంజ కంత చంక తంబ బండ సంత కంద జంట దండ మంగ హంస
కటకట గణగణ జరజర దబదబ భగభగ కణకణ గబగబ జలజల ధగధగ మలమల కరకర గరగర టకటక నకనక రవరవ కలకల గలగల టపటప పటపట లబలబ కసకస చకచక డమడమ పరపర వలవల గడగడ చరచర తళతళ బడబడ సలసల
కూడిక పదములు
అరగంట ఈతగంప కమలజడ పనసపంట అవతల ఉలవపంట కలహంస పలకలజత అమలతల ఉమనడక జంటపడవ మరపడవ ఇవతల ఉషపలక తలగడ రమజడ ఈగవల ఊకగంప పడమర హంసనడక
అచ్చులు హల్లులతో చేరినప్పుడు వచ్చు గుర్తులు
తలకట్టు, దీర్ఘము, గుడి గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్మ్ము దీర్ఘము, సుడి, సుడి దీర్ఘము, ఎత్వము, ఏత్వము, ఐత్వము, ఒత్వము, ఓత్వము, ఔత్వము, పూర్ణానుస్వారము, విసర్గము
సమ్యుక్తాక్షరములు - రెండు హల్లులపై అచ్చుకలియుట
క్ష్య, క్ష్మ, గ్ర్బ త్ర్య, త్థ్స, త్మ్య, న్స్ప, ప్ర్య, స్ల్క, స్త్య, స్థ్య, స్త్ర

పూర్తిగా చదవండి