ఈ మధ్య కాలం లో వాలెంతిన్స్ డ్డే వచ్చి వెళ్ళింది కదా... పనిలో పనిగా శీనుగాడు ఒక పూల బోకే ఒక అమ్మాయికి కొరియర్ లో పంపిచేసాడు.వాడి కర్మ కాలి కొరియర్ వాడు ఆలస్యం చేసేసాడు. కానీ అమ్మాయి మాత్రం బాగా ఇంప్రెస్ అయి ఏంటి విషయం అని నవ్వుతూ అడిగింది? ఏంటి విషయం తేడా అయ్యిందా ఏంటి అని? ఆలోచిస్తూ నవ్వి జారుకున్నాడు... రాత్రి అంతా బాగా ఆలోచించి .. ఒక ప్రేమలేఖ రాయటం మొదలుపెట్టాడు.
( ఇంకా ఉంది)

పూర్తిగా చదవండి