- పి. సత్యవతి ‘శిశు’ వంటి అత్యుత్తమ కథ వ్రాయలన్నా. ‘హజార్ చౌరాసి కా మా’ ‘అరగ్రేర్ అధికార్’ వంటి గొప్పనవలలు వ్రాయాలన్నా, ద్రోపది, శనీచరి వంటి గొప్ప నవలలు వ్రాయాలన్నా - సంబంధిత ప్రజలతో పరిచయం - వారి పట్ల సానుభూతి వుండడం ఒక్కటే చాలదు. వారితో ఆత్మీయ సంబంధం వుండాలి - ఆత్మక సంబంధం వుండాలి.- అటువంటి సంబంధం ఏర్పరుచుకోవడం రచనతో పాటు క్రియాశీలిగా వుండడం రచయితలందరికీ సాధ్యం కాదు. వీటన్నింటినీ సాధ్యం చేసుకోగలిగిన విశిష్ట రచయిత [...]
పూర్తిగా చదవండి