Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగు(త)ధనం

Telugu విజయ్ శేఖర్
గురుజాడ అడుగుజాడలో నడవరా ఓ తెలుగువాడా!కుల పిచ్చి, మత గజ్జి, ప్రాంతాల పేచి తెచ్చును జాతికి ఛీడయ...
పూర్తిగా చదవండి

ఏప్రిల్ 1 నిజాలు

జోకులు-హైకులు Krishh Raem
ఒక అమ్మాయికి ప్రపోస్ చెయ్యలంటే ఈ రోజే కరెక్ట్టు !!ఒక వేళ ఒప్పుకుందనుకోండి సంతోషమే ....లేదా నో అం...
పూర్తిగా చదవండి

సీతమ్మ చింతాకు పతకము

Telugu Bhale Budugu
భద్రాద్రి రామయ్య కళ్యాణం - తెలుగు వన్లో వీక్షిస్తున్నప్పుడు నాకు తెలియని చాల సంగతులు రాళ్ళబం...
పూర్తిగా చదవండి

నేను సైతం….

సోదిప్రాసన nenusaitham
ఏందరో సోదిరాయళ్ళు…అందరికీ వందనాలు.నేను సైతం సోది మొదలు పెట్టేస్తున్నా…’మహాప్రస్థానం’ ముందు మాట లొ చలం గారు అన్నట్లు ఇదంతా నా గొడవ, ఇష్టం లేని వాళ్ళు ఈ కిటికి మూసేసి మీ ప్రపంచం లోకి వెళ్ళండి. ఈ నా  సోదిప్రాసన కి అందరికీ సోహ్వానం…సోదిబ్రహ్మలూ ,సోదిగురులూ  అశీర్వదించండి.      
పూర్తిగా చదవండి

సందేహాలు తీర్చండి

Telugu radhika
గత రెండు నెలలు గా ప్రతీ బుధవారం మా ఇంటికి ఇద్దరు అమెరికన్లు వస్తున్నారు.ఒక గంట పాటూ బైబిలు చదివిస్తున్నారు.మొదటి రోజు మా డోర్ కొట్టినప్పుడు ప్రపంచ శాంతి గురించి మీతో కొంత చర్చిద్దామనుకుంటున్నాము అంటూ వచ్చి ఆ రోజు దానిగురించే మాట్లాడి వీలయితే వారం లో ఒక రోజు ఇలా మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోయారు.ఆ తరువాత నుండి బైబిల్ పట్టుకుని వచ్చి చదివించడం మొదలు పెట్టారు.అలా రెండు వారాలు చూసాకా వాళ్ళని
పూర్తిగా చదవండి

వినదగు నెవ్వరు సెప్ valluri
తెలుగువారు తమ వేషభాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, అచార వ్యవహారాలు, ఒక్కటేమిటి, అన్నింటా క్రమక్రమంగా ‘తెలుగుదనం ‘ కోల్పోతున్నారనే విమర్శ ఈ మధ్య సర్వత్రా వినబడుతున్నది. మిగతా అందరు తమ సంస్కృతిని,అచార వ్యవహారాలను నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుండగా ఒక్క తెలుగువారి విషయం లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇది అందరు ఆలోచిచవలసిన విషయమే కాదు,చర్చించతగిన విషయము కూడా. కాదంటారా?
పూర్తిగా చదవండి

అసత్య హరశ్చంద్రుడు

Telugu ఎందరో మహానుభావులు
ఈయన నవీన హరిశ్ఛంద్రుడు లెండి.అందుకే నేను అబద్ధం చెప్పనని ఘంఠా బజాయించి చెప్పాడు.నిజమే అతడు ఎక్కువ నిజమే చెప్తాడు కానీ అతడు చెప్పే అబద్ధం అతడికి తెలవదు అతడికే కాదునాకూ మీకు కూడా తెలవదు.సరేఇప్పుడు విషయానికివస్తాము.సదరు హరశ్చంద్రుడు ఈ రోజు నీరసంగా ఉన్నాడు,మన మసొప్పుకోదు కదా "ఎమిటండీ అలా ఉన్నారు" అని అడుగుతాం అనుకోండి."ఏమీలేదండి కొంచం జ్వరం" అన్నాడనుకోండి జ్వరమున్నప్పుడు ఏమీలేదని చెప్పడం అబద్ధం
పూర్తిగా చదవండి

ఆదిశంకరుల స్తోత్రాలకి నా తెలుగు తాత్పర్యాలు ఇప్పుడ…

my_own_works తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
ఆదిశంకరుల స్తోత్రాలకి నా తెలుగు తాత్పర్యాలు ఇప్పుడు JPEG ఫైళ్ళ రూపంలో ! PDF తో నా సరసం సాహసంగా పరిణ...
పూర్తిగా చదవండి

రెపే నా మొదటి పెళ్ళి ఛూపులు

Telugu Sharma VJ
రెపే నా మొదటి పెళ్ళి ఛూపులు ..కంగ్రాట్స్ చెప్పండి. వెల్లి వచ్హాక విషయాలు పోస్టు చేస్తా. మనవి వా...
పూర్తిగా చదవండి

మన విహారి ‘జ్యోతి’లో!

Telugu Dr.Ismail
కొలరాడో, మార్చి 30: కొలరాడోలో జరిగిన ఉగాది వేడుకలలో పిల్లలే ప్రధాన ఆకర్షణగా నిలిచి పెద్దల అభిమ...
పూర్తిగా చదవండి

రెపే నా మొదటి పెళ్ళి ఛూపులు

Telugu Sharma VJ
రెపే నా మొదటి పెళ్ళి ఛూపులు ..కంగ్రాట్స్ చెప్పండి. వెల్లి వచ్హాక విషయాలు పోస్టు చేస్తా. మనవి వానాకాలం చదువులు, కంపని భ.జా.కం కాదు. నేను వెల్లి చూడటం అనేదానికన్న, వాళ్ళు నన్ను చూస్తారు అంటె సరిగ్గా సరిపొతుందేమొ. ఇక ఉంటా "కాబ్" బుక్ చెయాలి పెళ్ళి ఛూపులకి.
పూర్తిగా చదవండి

ఎవరునువ్వు?

Telugu radhika
ఎవరునువ్వు? ఇలా ఎపుడుమారావు? నేనే గుర్తించలేనంతగా నీకు నువ్వే నచ్చలేనంతగా ఇలా ఎపుడు మారావు? వ్యక్తిత్వం వదిలి అస్తిత్వం మరచి వట్టి మెదడుతో అలా ఎలా బ్రతికేస్తున్నావు? మిధ్యాలోకం లో మిద్దెలు కడుతూ మురిసిపోతున్నావా? పేకమేడలెపుడన్నా చూసావా? నీటి రాతలెపుడన్నా రాసావా? వాటి అనందం ఎంత సేపు? నీకుతెలీదా? ఇప్పటికన్నా చెప్పు మనిషిలా ఎపుడు మారతావు? నీలా నువ్వు మళ్ళా ఎప్పుడు పుడతావు?
పూర్తిగా చదవండి

About Gautham – A profile

Directors cinema-man
Minnale’, the 2001 Tamil blockbuster, launched the career of Gautham menon, who later went on to direct the films ‘Rehna Hai Tere Dil Mein’,(Hindi remake of ‘Minnale’), ‘Khaka Khaka’, ‘Gharshana’ (Telugu remake of ‘Khaka Khaka’), ‘Vettiyadu Veliyadu’, ‘Pachha Kili-Muthu Charam’.
పూర్తిగా చదవండి

K Balachander:In discussion

Directors, Interviews cinema-man
Here is a compilation of the Q&A session with K Balachander at Suchitra film society - exclusive to 24fps. Q) When Kannada filmmakers like Girish Kasaravelli and Malayalam Directors like Adoor Gopala Krishnan are making films with a conviction and seriousness towards film as an art form, why is it that most Tamil film makers, who [...]
పూర్తిగా చదవండి

మండలి, దాని ఎన్నికలు

Telugu చదువరి
మండలి ఎన్నికలు ముగిసాయి. పట్టభద్రుల, పంతుళ్ళ, శాసనసభ్యుల ఓట్ల లెక్కింపు అయింది. గెలవాలని నేను కోరుకున్న కె. నాగేశ్వర్ గెలిచాడు. మరి కొందరు మంచివాళ్ళు కూడా గెలిచారట.. చుక్కా రామయ్య, కె.ఎస్.లక్ష్మణరావు మొదలైనవారు. సంతోషం! స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్ల లెక్కింపు ఇంకా చెయ్యాల్సి ఉంది. అది ఏప్రిల్ 25 లోపు అవగొడతారట. మిగతా వాటితోపాటే తేలిపోవాల్సిన వీటి లెక్కింపు ఓ నెల పాటు వాయిదా పడింది. కాంగ్రెసు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS