Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆశావాదం

Telugu తెలు'గోడు' unique speck
అద్దంలా అంబరం రోజంతా తేట తెల్లని వెలుగులీనగఅక్షయ లోకపు అందమంతా వెల్లివిరిసిన పచ్చికలోఆశగా ...
పూర్తిగా చదవండి

ఎటు వైపు ఈ పయనం?

స్వగతం lalithag
మాటలనే అడుగులతో ఆలోచన అనే నడక సాగుతోంది అచరణలో సాధ్యమేనా అనే అనుమానం వెంటాడుతోంది మాటలలో ఇమడని ఆశయాలెన్నో ఓపికగా ఎదురు చూస్తున్నాయి తమ వంతు ఎప్పుడు వస్తుందో తన్నుకు బయటికి వద్దామని ఉత్సాహం ఉరకలు వేసే యువకులెందరో ఉవ్విళ్ళూరుతున్నారు ఉచితమైన గమ్యం వైపు ఊ.. అంటే దూసుకు వెళ్దామని స్వఛ్ఛమైన సేవలతో స్వఛ్ఛంద సంస్థలు సందేశాలు ఇస్తున్నాయి సాధించి చూపుతున్నాయి దాతలెందరో ఉదారంగా డబ్బులు ఇస్తున్నారు రక్తదానాలు చేసేవారూ చాలా మంది ఉన్నారు ప్రభుత్వమూ తక్కువ తినలేదు పథకాలకు కొదువ లేదు నిధులకూ ప్రణాళిక ఉంది ప్రతినిధులనూ నెలకొల్పింది ఆపదలో ఉన్న వారికి ఆలోచనకు సమయం లేదు ఆదుకుందామనుకున్న వారికి అవసరమైనవి తెలియట్లేదు వనరులు ఇన్ని ఉన్నాయి ఆశలు ఆకాశం అంటుతున్నాయి అయినా ఇంకా సందేహం ఎందుకో ఈ పయనం [...]
పూర్తిగా చదవండి

‘పరిణీత’ – ఓ దృశ్య కావ్యం!

Telugu Dr.Ismail
'పరిణీత'- పెళ్లయిన ఓ స్త్రీ కథ. మళ్లీ ఒక అద్భుతమైన సినిమా చూసే భాగ్యం లభించింది. బెంగాళీ బాబు 'శర...
పూర్తిగా చదవండి

అక్షరానికి అరకొర నిధులా?

అ-ఆ-ఇ లు, ఏదైనా నాగరాజా
అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమం. అన్నింటా అగ్రగామి ఆంధ్రప్రదేశ్‌ అని గొప్పలు చెప్పుకోవటమే కాని. నాలుగు అక్షరాలు నేర్పే విద్యాశాఖ పరిస్థితి మాత్రం అధమంగానే ఉంది. ఈ వాస్తవ పరిస్థితి విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుంది. ఫిబ్రవరి 19న శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కూడా విద్యాశాఖకు ఏమాత్రం ఊపిరిపోయలేదు. రాష్ట్రంలో అక్షరాస్యతా శాతం 61.1 శాతం జాతీయస్థాయి 64.84శాతంతో పోల్చితే తక్కువగా ఉంది. అక్షరాస్యత స్థాయిని ప్రభావితం చేసేది ప్రాథమిక విద్యాస్థాయి. [...]
పూర్తిగా చదవండి

ISKCON (Wheeling, West Virginia)

Telugu Venu
I - InternationalS - Society forK - KrishnaCON - Consciousnessis well known for Hare Krishna movement. You can get more information from here.http://www.iskcon.com/...
పూర్తిగా చదవండి

Hope

Quotes lalithag
Every child comes with the message that God is not yet discouraged of man.
పూర్తిగా చదవండి

Where teachers fear students

Uncategorized vbsowmya
      ఆ మధ్య ఓ రోజు శాంతి మేడమో ఎవరో ఒక పిల్లాడికి బండి లో అమ్మే పానీపూరీలు అవీ ఇవీ అన్నీ తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారంట. అప్పుడు నేను లేను. నా స్నేహితురాలు ఉంది. ఆ మాట వినగానే ఆ పిల్లాడు వెంటనే నా స్నేహితురాలిని చూపించి - “ఈ టీచర్ కూడా తింటుంది అక్కడ” - అని accusative Tone లో చెప్పాడట! కాసేపటికి నేను వెళ్ళాను. నా [...]
పూర్తిగా చదవండి

కొలరాడో ఉగాది ఉత్సవాలు — ‘గజల్ శ్రీనివాస్’

Telugu విహారి
ఇందు మూలంగా సకల జనులకు తెలియ చేయడమేమనగా ఇక్కడ అనగా డెన్వర్ మహా నగరం, కొలరాడో రాష్ట్రం లో ప్రతి ఏటా జరిగే తెలుగు ఉగాది ఉత్సవాలు ఈ నెల 24 న జరప తలపెట్టినారు. వీటిని కొలరాడో తెలుగు సంఘం వారు జరుపుతున్నారు. మీరు ఇక్కడ వున్న ఎడల లేదా ఆ రోజు ఇక్కడ ఉన్న ఎడల లేదా మీ బంధు..బంధు..బంధువులు ఉన్న ఎడల లేదా మీ మిత్ర..మిత్ర..మిత్రులెవరైనా వున్న ఎడల ఈ టపా ను ఆసాంతం చదవలసిందిగా ప్రార్థన. (అక్కడే లంకెట్టా నేను.
పూర్తిగా చదవండి

తెలంగాణా స్టెల్ పెండ్లి పిలుపు

Telugu నాగరాజా
                                లగ్గం పిలుపు                                                  మా పెద్ద పొరడు                                                          చి:ఎల్లయ్య                                                         &                                               చి:సౌ: ఎల్లమ్మ                                            (సత్తెన్న చిన్న బిడ్డ) అనె పొరిని పెండ్లి చెసుకుంటుండు, మరి మీరంతా పెళ్లం/మొగుడ్ల  పిల్లగాల్ల తొని లేక పొతే నచ్చిన పొరి/పొరగాని తొని, యాద్ మరవకుండా రండి. ఎప్పుడంటె శనివారం దినాన పొద్దుగాల, DEC 24 న,11:41 కి ఎక్కడంటె, మన ఆశొక్ గార్డెన్స్ లెదా,బొయినపల్లి లొ, గదె బై పెట్రొల్ పంపు పక్కన, మర్సిపొవద్దు చూడు మల్ల.. పెడ్లి కాంగనె మస్తుగా తిని పొవాలె.   [...]
పూర్తిగా చదవండి

పిచ్చుక

Canon 20D, Sigma 70-300 APO, sanibel island, wildlife పవన్‌
ఈ పిచ్చుక గురించి కొద్దిగా పరిశోధన చేస్తే "Yellow-rumped Warbler" అనిపిస్తుంది. C.B. Rao గారు చెప్పగలరేమో మరి??300 mm, F...
పూర్తిగా చదవండి

ధ.దే.ఈ.శు. — జోకు

Telugu విహారి
ఆడవాళ్ళ గురించి మగవాళ్ళకు తెలిసిన పది విషయాలు. 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10.
పూర్తిగా చదవండి

హిందూపురం ఛైర్మన్ ‘అనిల్ కుమార్’

Telugu Dr.Ismail
ఈ మధ్య మా హిందూపురం వార్తలు చూడలేదు కానీ నిన్న చూస్తే తెలిసింది. ఈసారి మునిసిపల్ ఎన్నికలలో హి...
పూర్తిగా చదవండి

వ్యవసాయ పారిభాషిక పదాలు

Telugu Bhale Budugu
మొన్న వంశీగారిని కలిసినప్పుడు మాటల మధ్యలో , మన ఆంధ్ర దేశంలోని వ్యవసాయానికి సంబంధించిన కొన్ని...
పూర్తిగా చదవండి

డైట్ కోక్! తస్మాత్ జాగ్రత్త!

Activism, Did you know this, World Stage చైతన్య
కోక కోలా (Coca Cola) సంస్థ ‘డైట్ కోక్’ (Diet Coke) ని జులై 1982 ల మొదటిసారి అమెరికా మార్కెట్‌లకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంల అన్నిటికన్న ఎక్కువ సేవించబడుతున్న కార్బొనేటెడ్ డ్రింక్స్‌ల (carbonated drinks) డైట్ కోక్ నాల్గవ స్థానంల ఉన్నది. ఒక్క డైట్ కోక్ సేల్స్ తోనే కొకా కోలా సంస్థకి ప్రతి ఏటా బిలియన్ డాలర్ల ఆదాయం ఒస్తుంది (అంటె దాదాపు ‘నాలుగున్నర వేల కోట్ల’ రూపాయలన్నమాట).
పూర్తిగా చదవండి

ఈ హా….ఒక మంచి అనుభూతి

Telugu Bhale Budugu
ఈ హా....మొన్న నేను ఆఫీసు పని మీద సన్నీవేల్ నుంచి శాక్రమెంటో వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న సిద్ధివిన...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS