Mar 04
షాహీ పనీర్
పనీర్ shadruchulu
పనీర్ 250 gmఉల్లిపాయలు 2పచ్చిమిర్చి 2అల్లం వెల్లుల్లి 1 tspపసుపు 1/2 tspకారం 1 tspగరం మసాలా 1 tspఉప్పు తగినంతకొత్తిమిర 2 tspపెరుగు 1/2 tspపాలు 1/2 tspనూనె 4 tbsp
పనీర్‌ను అంగుళం ముక్కలుగా కోసి వేడి నూనెలో బంగారు వర్ణం వచ్చేవరకువేయించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు తరిగి అల్లం వెల్లుల్లి కలిపి ముద్దగా నూరి పెట్టుకోవాలి.ఇంతకుముందు నూనెలోనే ఈ ఉల్లిపాయ ముద్ద బాగా వేయించాలి నూనె వదిలేవరకు.తర్వాత
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి