వొంటిపై రాజవస్త్రాలూ, మెడపై బంగారు హారాలు ధరించిన బాలుడికి ఆటలో సంతోషం ఎట్లా కలుగుతుంది?ప్రతి అడుగునా అతని దుస్తులు అతనికి అడ్డుపడతాయి.వస్త్రం ఎక్కడ పిగులుతుందో,ఎక్కడ దుమ్ముపడి మాసి పోతుందోనని, లోకంనించి దూరమై,కదలడానికే భయపడతాడు.తల్లీ ఆరోగ్యవంతమైన ఈ భూరజం నించి ఎడంచేసి వుంచేటట్టయితే,మానవ జీవితొత్సవంలోకి ప్రవేశార్హతని నిరాకరిస్తే, అలంకరణ బంధంవల్ల ఏ ప్రయోజనమూ వుండదు.......

పూర్తిగా చదవండి