Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పి. సత్యవతి గారితో ఇంటర్వ్యూ : మొదటి భాగం

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
విలక్షణమైన వస్తువుని అత్యంత స్పష్టతతో కథగా మలచగలిగిన శక్తిగల అతి కొద్దిమంది రచయితలలో సత్యవతి ఒకరు. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మంత్రనగరి - మూడు కథా సంపుటాలు, మర్రినీడ, గొడుగు అనే రెండు నవలలు ప్రచురించారు. ఇవికాక అనేక వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. ఇల్లలకగానే, సూపర్‌మామ్ సిండ్రోమ్ కథలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.   తెలుగునాట విస్తరించిన స్త్రీవాద ఉద్యమ సాహిత్యానికి అనేక కొత్త కోణాలు అందించిన రచయిత్రిగా సత్యవతి సుపరిచితులు. ఇంగ్లీష్ లిటరేచర్‌లో [...]
పూర్తిగా చదవండి

పి. సత్యవతి గారితో ఇంటర్వ్యూ : రెండవ భాగం

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
* సారా ఉద్యమం గురించి….. సారా ఉద్యమ వైఫల్యం స్త్రీలకొక నమ్మకద్రోహం… ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం మాత్రమే జరిగింది. ఇవ్వాళ సారా సర్వాంతర్యామి. కళాశాలల్లోకి, గ్రామాల్లోకి, మురికివాడల్లోకి విపరీతంగా విస్తరించి మహిళా సాధికారత అని మనం బాకా ఊదుకొనే అంశాన్ని చావుదెబ్బ కొట్టింది. గృహహింస పెరిగింది. నేరాలు పెరిగాయి. స్త్రీల మీద అధిక భారం పడింది. మనిషిని ఆలోచనకి, వివేకానికి దూరం చేసింది. ప్రస్తుతం జలయజ్ఞం సంగతేమో కాని సారా యజ్ఞం మాత్రం జయప్రదంగా జరుగుతోంది. * ఆంధ్రప్రదేశ్ [...]
పూర్తిగా చదవండి

రైతు కథ కు ఆహ్వానం

సాహిత్య వార్తలు ప్రజాకళ
రైతు జీవితాల్ని ప్రతిబింబించే సాహిత్యం అసంఖ్యాకం గా వస్తున్నది. గతంలో రైతు జీవితాల్ని వ్యక్తీకరించిన కవితల్ని ఏర్చి కూర్చి “రైతు కవిత” సంకలనాన్ని వెలువరించాము. సాహిత్యాభిమానులు ఈ సంపుటిని ఎంతగానో ఆదరించారు. ఆ స్ఫూర్తి తో ఇప్పుడు “రైతు కథ” ను సంకలించదలిచాం. తొలినాటి నుండి రైతుల జీవితాల్ని స్పర్శించిన కథల్ని పంపించవలసింది గా కథకుల్ని, సాహిత్యాభిమానుల్ని అభ్యర్ధిస్తున్నాం. వివిధ పత్రికల్లొ, కథా సంపుటుల్లో ప్రచురితమైన కథల ఫొటొస్టాట్ కాపీలను కాని లేదా ఒరిజనల్స్ కాని పంపించాలి. ఈ [...]
పూర్తిగా చదవండి

మాక్సిమ్ ‌ గోర్కీ ‘అమ్మ’ నవల: సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు

సాహిత్య వార్తలు ప్రజాకళ
- డా. దార్ల వెంకటేశ్వరరావు మానవుడు ఉన్నతత్వం సాధించే పరిణామాన్ని వర్ణించిన నవల మాక్సిమ్ ‌ గోర్కీ ‘అమ్మ’ నవల అని ప్రజా సాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు . 09 - 03 - 2007 సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు లో జరిగిన సమావేశంలో ‘అమ్మ’ నవలపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించి ముఖ్య వక్తగా ఆయన మాట్లాడారు . వ్యష్టి నుండి సమష్టికి పయనించటమే ‘అమ్మ’ నవల ధ్యేయం అని చెప్పారు. గోర్కీ బాల్యమే ఒక [...]
పూర్తిగా చదవండి

యమునా తటిలో నల్లనయ్యకై…

ఇళయరాజా హృదయ బృందావని
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధాప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదాయమునా తట...
పూర్తిగా చదవండి

మెల్ల మెల్ల మెల్లగా….

ఆత్రేయ, కె.వి.మహదేవన్, ఘంటసాల, పి.సుశీల హృదయ బృందావని
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగామెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా మెత్తగ అడిగితే లేదనే...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా?

Telugu Giri
1. మాయా బజార్ చిత్రానికి మొదట రాజేశ్వర రావు గారు సంగీత దర్శకులుగా పని చేసారు అని? ఆయన నాలుగు పాటలు కూడ స్వరపరిచారు ("చూపులు కలిసిన శుభవేళా", "నీకోసమె నే జీవించునది", "నీవేనా నను పిలచినది", "లాహిరి లాహిరి లాహిరిలో"), తర్వాత ఏదో గొడవల వల్ల మిగతా సంగీతం కూర్చడం ఘంటసాల గారి బాధ్యత అయ్యింది. 2. పాతాళ భైరవి సినిమాలో సావిత్రి నటించిందని? భలే రాముడు ఉజ్జయిని రాజపరివారానికి తన మాయామహలు వింతలు
పూర్తిగా చదవండి

లైట్ హౌస్ ..

Light house, mono చేతన

పూర్తిగా చదవండి

ఒక చలి రాత్రి

నా ఏడుపు, వర్తమానం charasala
చదివింది ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ అయినా Y2K హోరు గాలిలో నా జీవితాన్నీ చక్కబెట్టుకుందామని హైదరాబాదులో Y2K శిక్షణ పూర్తి చేసి ఏదో దేసీ కంపెనీ వీసా సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు పెట్టాను. అదేదో ఐరన్ లెగ్ అంటారే అలాగా నేను కాలు పెట్టిన మూడు నెలలకే నన్ను ఈ గడ్డ మీదికి తెచ్చిన కంపెనీ జెండా ఎత్తేసి, నా దారి నన్ను చూసుకోమంది. Main frames మీద real time experience లేదు. చేసిన దాని కంటె [...]
పూర్తిగా చదవండి

నా బ్లాగు…… 2007-03-06 13:51:00

Telugu kalyan
"హృదయానికి,బుద్ధికి సంఘర్షణ కలిగినపుడు హృదయం చూపే మార్గాన్నే అనుసరించాలి. ఎందుకంటే మేధాశక్త...
పూర్తిగా చదవండి

సారీ అభిషేక్

కవితలు శ్రీనివాస
అది స్మయిలా లేక మదనుడు వదిలిన మిస్సయిలా… నా హార్టే మిస్సయిపోయిందే చెలియా…         అది స్టయిలా లేక మనసుని దోచే తాజ్‌మహలా… నా రూటే మారిపోయిందే సఖియా… రిమోట్‌ కంట్రోల్‌ నీ కళ్ళు…    నీ కంటి చోపులే సిగినల్లు… నువు కన్ను కదిపినా అది చాలు… మా హార్ట్‌బీటే గోల్‌మాలు. సారీ అభిషేక్. ఇవి నీకు ఐష్‌తో పెళ్ళి కుదరకముందు రాసుకున్నవి. సల్మాన్‌ని క్షమించినట్టే నన్నూ వదిలెయ్
పూర్తిగా చదవండి

నా బ్లాగు…… 2007-03-06 13:30:00

Telugu kalyan
"భద్రం భద్రం కృతం మౌనం కోకిలైర్జల దాగమేదుర్దురా యత్ర వక్తార స్తత్ర మౌనం హి శోభనమ్" కోకిల మధుమా...
పూర్తిగా చదవండి

ఇలా అయితే కష్టం

Telugu సుధాకర్(శోధన)
ఇండియా చెత్త బౌలింగు...దానికి పోటీనా అన్నట్లు నెదర్లాండు టెస్టు బ్యాటింగు. ఎంత ప్రాక్టీసు మ్యాచ్ అయినా ఇంత చెత్తగా ఆడాలా? :-(   పదిహేను ఓవర్లలో ఒక వికెట్టుకు నలభై పరుగులా...ఛీ ఛీ నేను తీవ్రంగా ఈ బ్లాగుముఖంగా నిరసన వ్యక్తం చేస్తూ నిద్రకుపక్రమిస్తున్నాను(ఇంకేమీ చెయ్యలేక)
పూర్తిగా చదవండి

Best wishes to TMAD

inspiration lalithag

పూర్తిగా చదవండి

తెలంగాణ భాష !

Essays, Telugu (తెలుగు) Jaya Prakash
తెలంగాణ ప్రజలు ఎంతో అర్దవంతమైన భాష మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మేర అన్న పదాన్ని పరిశీలించండి. ఈ పదాన్ని ఇతర ప్రాంతీయులు “దర్జీ” అంటున్నారు. అది ఉర్దూ పదం. మేరల (హద్దులు) మేరకు గుడ్డల్ని కత్తిరించి కుట్టే వ్యక్తి మేర. ఇదేమో తెలుగు పదం. తెలంగాణలో వ్యవహరించబడే కాపోల్లు, కాపుదనపోల్లు అనే మాటలు అసలు సిసలు తెలుగు పదాలు. పంట పండించి కాపు (కాపలా)గా వుండేవాళ్ళు కాపోల్లు. దీనికి సమానార్థకంగా ఆంధ్రప్రాంతంలో రైతులు అంటున్నారు. రైతు ఉర్దూ పదం.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS