Mar 10
ది దోహా డిబేట్ : బి.బి.సి
Telugu సుధాకర్(శోధన)
ఈ కార్యక్రమం మన దేశంలో చేసివుంటే BBC ని నరకయాతనకు గురిచేసేవారు మన రాజకీయనాయకులు. ది దోహా డిబేట్స్ అనే కార్యక్రమం అరబ్ దేశాలలో BBC చేస్తున్న అత్యంత సాహసోపేతమైన చర్చా కార్యక్రమం. మహామహులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఉన్నదున్నట్లు కుండ బద్దలుకొట్టి మరీ మాట్లాడుతారు. నిన్న రాత్రి నేను చూసిన కార్యక్రమం కూడా అలానే వుంది. వీలయితే మీరూ చూడండి.. The Doha Debates (ఈ రోజు ఆదివారం మరలా 9:40 PM IST కి) ఈ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి