వేడి వేసవి – చల్లని పానీయాలు
మీకు తెలుసా March 12th, 2007
ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి.
ఇది వేసవికాలం. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు చెమట రూపంలో బయటకి వస్తుంది.
పెరిగిన ఉష్ణోగ్రత నుండి సహసిద్ధమైన విధానంలో మనల్ని మనం కాపాడుకునేందుకు నీరు
ఎక్కువగా త్రాగాలి.నీటితో పాటు ఇతర ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం చాలా అవసరం.
* మజ్జిగ,నిమ్మరసం, కొబ్బరినీరు, పండ్లరసాలు, రాగిజావ, బార్లీ నీరు మొదలైనవి
తరచుగా తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి