Mar 14
సిరివెన్నెల, ఉష, ఆర్.పి. మాయాజాలం
నచ్చిన పాటలు ప్రదీప్
పల్లవి
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలె మనసుపడు పాదమా
ఊహలె ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
చరణం 1
సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గస గా
పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి