పై చదువుల కోసమో, లాభదాయకమైన ఉద్యోగాలకోసమో,
ప్రతిభ కు తగిన ఫలం కోసమో లేక పెళ్ళి తరువాత భర్తను అనుసరించో,
విదేశాలకు వచ్చి స్థిర పడ్డాము,ప్రవాసాంధ్రులమైనాము.
ప్రవాసంలో ముందు రోజులు గడ్డుగా గడిచిన వాళ్ళూ ఉన్నారు,
పూల బాట మీద నడిచి వచ్చిన వాళ్ళూ ఉన్నారు. ఇంకా ఇప్పుడే
వస్తున్న వాళ్ళూ ఉన్నారు. రావాలని ఆశపడే వాళ్ళూ ఉన్నారు.
ఏమైతేనేం, విదేశావకాశం చాలామందికి ఒక రంగుల కల.
కల నిజమైనా, నిజం కల కాదు. కలలో మసకగా కనిపించిన
వివరాలెన్నో నిజంలో కొట్టొచ్చినట్టు కళ్ళముందుకు వచ్చి నిలబడతాయి.
ప్రవాసంలో స్థిరపడ్డాక [...]
పూర్తిగా చదవండి