హైదరాబాద్, మార్చి17 (ఆన్‌లైన్): ఒక ఆధునిక భాషగా తెలుగు వికసించ డానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఉన్నత స్థాయి భాషా, విద్యా వేత్తల సంఘాన్ని నియమిస్తామని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకపోవడం పట్ల తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. గజ్జెల మల్లారెడ్డి ట్రస్టు జనవరి14న నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి ఈ హామీ ఇస్తూ, తగు ప్రతిపాదన పంపమంటూ అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎబికె ప్రసాద్‌ను కోరడమూ, ఆయన నాలుగు రోజుల్లోనే [...]
పూర్తిగా చదవండి
నా బ్లాగు లో ఓ కొత్త శీర్షిక ఈరోజు నుండి కొన్ని రోజుల దాకా. ప్రపంచ కప్ జ్వరం నన్నూ తాకుతుందని ఊహించలేదు కానీ, తాకింది. ఫలితమే - ఈ టపా. క్రికెట్ అంటే ఇష్టమే …కానీ, పూర్తి మ్యాచ్ చూడడం కంటే అనాలసిస్ లనే ఎక్కూవగా చదువుతూ ఉంటా …పేపర్లలో. highlights చూసేదాన్ని ఒకప్పుడు. ఈ మధ్య కాలం లో అసలు ఎవరు ఆడుతున్నారు, ఎవరు లేదో కూడా పట్టించుకోవడం లేదు నేను అసలు. [...]
పూర్తిగా చదవండి
పాత కథ
చీమ వేసవి కాలం అంతా కస్టపడి చలి కాలం కొసం భొజనం సమకూర్చుకుంది. మిడత మాత్రం అలాంటి ఆలొచన లెకుండా గడుపుతూ, చీమ ను చూసి పిచ్చి చీమ అని నవ్వుకొనెది. చలికాలం రానె వచ్చింది.
చీమ పొగు చేసి పెట్టుకున్న భొజనం తొ సంతొషంగా గడిపింది. మిడత భొజనం దొరకక చనిపొయింది.
కొత్త కథ
చీమ వేసవి కాలం అంతా కస్టపడి చలి కాలం కొసం భొజనం సమకూర్చుకుంది. మిడత మాత్రం అలాంటి ఆలొచన లెకుండా గడుపుతూ, చీమ [...]
పూర్తిగా చదవండి
ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం
పోచయ్య అక్కయ్య పుట్టుకనాటినుంచీ బాపుకూ తనకూ ఉన్న సంబంధాన్ని, బాపు తనపట్ల కనబరచిన నమ్మకాన్ని, ప్రేమను తలచుకుని చెపుతూ ఏడుస్తూ ఉండిపోయాడు. అమ్మచనిపోవడానికి ఐదారేళ్లముందే వ్యవసాయం కుప్పకూలింది గనుక జీతగాడి అవసరమే లేకపోయింది. అంటే పోచయ్యతో మా ఇంటి సంబంధం తెగిపోయి దాదాపు ముప్పైఏళ్లయి ఉంటుంది. కాని ఆ మూడు దశాబ్దాల వెనుకటి కథలనూ గాథలనూ పోచయ్య నిన్నమొన్నటి సంగతులలాగ తవ్విపోస్తున్నాడు.
ఎడ్ల యాదగిరి అయితే మేం ఊరు వదిలేనాటికి పుట్టిఉన్నాడోలేదో గాని [...]
పూర్తిగా చదవండి
చేయటానికి బొలెడన్ని పనులు ఉన్నాయి
ఆఫీస్ పని కి సంబందించి కొంచెం రీసెర్చ్ వర్క్ చెయ్యాలి
నా పి.జి పుస్తకాలు చదవాలి
గది శుభ్రం చెసుకొవాలి
బట్టలు ఉత్తుక్కొవాలి
శెలవు రొజు కాబట్టి ఎదైనా ప్రత్యెక వంటకాలు చెసుకొవచ్చు
ఎదైనా మంచి పుస్తకం చదువ వచ్చు.
ఐనా నాకు చాలా బొర్ కొడుతొంది…
చివరికి ఒక్కొసారి అనిపిస్తుంది, శెలవలు రాకపొతె బాగుండు అని:-)
పూర్తిగా చదవండి