Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఉగాది శుభాకాంక్షలు

విషయాలు ప్రదీప్
అందరికీ ఉగాది శుభాకాంక్షలు !!
పూర్తిగా చదవండి

ఉగాది

Telugu సురేష్ రావి
పెళ్ళి పందిరిలో నూతన వధువులా చిరునవ్వులు చిందిస్తూశొభన గదిలో కన్నెపిల్లలా సిగ్గుల మొగ్గలు ...
పూర్తిగా చదవండి

రచయితలు, రచయిత్రులు, కవులు,సాహిత్యాభిమానుల పత్రికా ప్రకటన:

సాహిత్య వార్తలు ప్రజాకళ
నందిగ్రామ్ రైతులుపై సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల మారణకాండను ఖండించండి! మానవ హక్కులు, ప్రజాస్వామిక విలువలను కాపాడండి! పశ్చిమబెంగాల్ రాష్ట్రం నందిగ్రామ్ గ్రామంలో సిపిఎం సర్కారు పేద రైతులనుండి వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొని ఇండోనేషియాకు చెందిన ‘సలీం గ్రూప్’ అనే ప్రెవేటుకంపెనీకి ఉచితంగా ఇస్తోంది. రైతుల, రైతుకూలీల జీవనోపాధి పైన దాడిచేస్తోంది. పచ్చని పచ్చని పొలాల మధ్య కాలుష్యాన్ని విరజిమ్మే కెమికల్ ప్యాక్టరీని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. జీవనోపాధిని కొల్లగొట్టే ప్రభుత్వవిధానాలను నిరసిస్తూ నందిగ్రామ్ రైతులు ఉద్యమిస్తున్నారు. మార్చి [...]
పూర్తిగా చదవండి

సాంబయ్య గుండి మెడ పుస్తకం పై అభిప్రాయాలు

చర్చ డా.వి.ఆర్. దార్ల
(సాంబయ్య గుండిమెడ గారి పుస్తకం పై జరిగిన చర్చ ఒక చారిత్రక ప్రాథాన్యతను సంతరించుకున్న దృష్ట్...
పూర్తిగా చదవండి

తెలుగు యాహూలో నా పాత కథ” రాఖీ”!

కథలు డా.వి.ఆర్. దార్ల
నేను పి.జి. చేసే( 1995-96) రోజుల్లో " రాఖి " కథ రాశాను. అప్పుడు దాన్ని వెబ్ ప్రపంచానికి పంపించాను. దాన్న...
పూర్తిగా చదవండి

ఉగాది పచ్చడి

స్వీట్లు shadruchulu
చింతపండు, బెల్లం,మామిడి తురుము, కొబ్బరి తురుము, సోంపు,జీలకర్ర పొడులు,వేప పువ్వు, సారపప్పు ఇది తెలంగాణా స్టైల్ పచ్చడి.చింతపండు , బెల్లం విడివిడిగా నీళ్ళలో నానబెట్టాలి. చింతపండు పులుసు పలుచగా తీసుకుని. బెల్లం నీరు కలపాలి. ఇందులో మామిడి తురుము, కొబ్బరి తురుము, ఒకో స్పూను జీలకర్ర, సోంపు పొడులు, వేపపువ్వు, సారపప్పు కలిపి కడిగిన కొత్త కుండలో వేసి పెట్టాలి. రెండు గంటల తర్వాత చల్లగా గ్లాసులో పోసుకుని
పూర్తిగా చదవండి

ఉగాది శుభాకాంక్షలు

అమెరికా నేల, ఏవైనా, తెలుగు నేల నాగరాజా

పూర్తిగా చదవండి

ఉగాది శుభాకాంక్షలు

అమెరికా నేల, ఏవైనా, తెలుగు నేల నాగరాజా

పూర్తిగా చదవండి

మన దేశం లొని నదుల పేర్లు

Telugu gnana prasuna
మన దేశం లొని నదుల పేర్లు.గంగ,సింధు,సరస్వతి,నర్మద,మహానది, బాహుద,శతదృ,చంద్ర భాగ,యమున,గొదావరి,దృష...
పూర్తిగా చదవండి

మొదటి రెండు పాటలు

Telugu gnana prasuna
మొదటి రెండు పాటలు శ్రీ త్యాగరాజ స్వామి రచించినవి.మిగతా రెండు పాటల రచయితల పేరు తెలియదు.భక్తి...
పూర్తిగా చదవండి

ఈపాట వినుమయ్

Telugu gnana prasuna
ఈపాట వినుమయ్య రామాఇది ఏపాటిదైనా ఇనవంశ సొమాఅసంకల్పముగ అంతరంగమేఆలపించు సంగీతమేసుమాత్యాగరా...
పూర్తిగా చదవండి

రామ రామ అంటేనేచాలదా

Telugu gnana prasuna
రామ రామ అంటేనేచాలదా శ్రీరామరామ అంటేనే చాలదారాం రాం రాంసితా రాం రాం రాంకామితములు తీరగ తామసము...
పూర్తిగా చదవండి

నగుమోము కలవాని నామనొహరుని

Telugu gnana prasuna
నగుమోము కలవాని నామనొహరునిజగమేలు శూరుని జానకి వరునిదేవాది దేవునిదివ్య సుందరునిశ్రీవాసుదేవ...
పూర్తిగా చదవండి

పాటలు సీతా కల్యాణ వైభొగమే రామ కల్యాణ వైభొగమే పవన…

Telugu gnana prasuna
పాటలుసీతా కల్యాణ వైభొగమే రామ కల్యాణ వైభొగమేపవనజా స్తుతి పాత్రా పావనా చరిత్రారవిసొమ వర నేత్...
పూర్తిగా చదవండి

ఇదే ఇదేవసంత లీలా ఉగాది

Telugu gnana prasuna
ఇదే ఇదేవసంత లీలా ఉగాదిఅదేఅదే మధుమాస హేలాఅవనిలొ తరువులుచివురులు తొడిగేచివురుల వెనకమొగ్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS