Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బుద్ధుడి పాలనలో హింస

Telugu చదువరి
"నందిగ్రామ్ లో జరిగిన హింస నాకు భయం కలిగించింది" సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ మాటలివి. మార్చి 14న పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ లో జరిగిన హింసకు చలించి సీపీఎం అధ్యక్షుడు ప్రకాష్ కారత్ కు రాసిన ఉత్తరంలో పై మాటలు రాసాడాయన. వెబ్ లో చాలా చోట్ల ఉందీ ఉత్తరం. మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. URGENT March 15, 2007 My dear Prakash Karat, I adore you as the top leader of the Marxist Party even as
పూర్తిగా చదవండి

తెలంగాణ విషయం లో తెలుగుదేశం యొక్క కర్తవ్యం ?

Telugu Niranjan Babu Pulipati
తెలుగుదేశం లోని తెలంగాణ సీనియర్ నాయకుల ధోరణి తొ తెలుగుదేశం నాయకత్వం ఇప్పుడు తన 'సమైక్యవాదం' విషయం లొ తీవ్ర పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. ఒక రకం గా చెప్పాలంటే చంద్రబాబు ఎప్పుడు లేని విధమైన సంకట స్థితి ని ఎదుర్కొంటున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాము కు కోపం అన్నట్టుగా వుంది బాబు పరిస్థితి. ఇంకా సమైక్యవాదనికి కట్టుబడి వుంటే తెలంగాణా లో 'దేశానికీ నాయకుడే వుండకపోయే పరిస్థితి ఎదురైయేటట్టు
పూర్తిగా చదవండి

Know the marketing concepts, a bit easily!!!!!!

Uncategorized ‌వెన్నెల
ఒక IIM లో ప్రొఫెసర్ Marketing Concepts గురించి ఎలా వివరించాడో చూడండి… 1. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, “నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి”  అని అడిగితే అది - “Direct Marketing” 2. మీరు మీ స్నేహితులతో పార్టీ లో ఉన్నారు. మీకొక అందమైన అమ్మాయి తారసపడింది. మీ స్నేహితుడొకడు ఆమె దగ్గరకు వెళ్ళి మీకేసి చూపిస్తూ , “ఆయన చాల [...]
పూర్తిగా చదవండి

సర్వ మత్తు సమ్మేళనం!

వార్తలు gsnaveen
ఉగాది సోమవారమా మంగళవారమా… గ్రహణం రోజున పండగేమిటి? మిగుల్లో చేయాలా తగుల్లో చేయాలా లాంటి చర్చలతో సంబంధం లేకుండా అక్కడ ఉగాది, ఉషస్సు బుసబుస పొంగుతున్నాయి. గ్లాసుల గలగలా రావాలు. గొంతుల గటగటా రావాలు. క్యాబరే కోయిలల కూతలు. వగరు, తీపి, చేదు రుచుల ద్రవాలు. ఆపై ఉగాది ప్రత్యేకమైన కవిసమ్మేళనాలు. తెలుగుతల్లి చూడాలేగానీ…లక్షన్నర ‘మందు’ కొట్లున్న రాష్ట్రంలో ఒక్కరోజేం ఖర్మ, నిత్యం అదోరకం ఉగాది! హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో కవిసమ్మేళనానికి మించి, రాష్ట్రమంతా మదిరాసుర [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం – 25: దొంగ చిత్రం

ఏవైనా, నవ్వులు నాగరాజా
ప్రసిద్ధ చిత్రకారుడు పబ్లో పికాసో, తన ఆఫీసులో పడ్డ దొంగను ఆశ్చర్యపరచి పారిపోయేలా చేసాడు. దొంగ అయితే పారిపోయాడు కానీ, పికాసో మాత్రం పోలీసులకు ఆ వ్యక్తి పోలికలను గీసి ఇస్తానని చెప్పాడు. అతని చిత్రం ఆధారంగా పోలీసులు ఒక ముసలమ్మను, ఫైనాన్స్ మినిష్టర్‌ను, వాషింగ్ మెషిన్‌ను మరియు ఈఫిల్ టవర్‌ను అరెస్టు చేసారు.
పూర్తిగా చదవండి

జోకానువాదం – 25: దొంగ చిత్రం

ఏవైనా, నవ్వులు నాగరాజా
ప్రసిద్ధ చిత్రకారుడు పబ్లో పికాసో, తన ఆఫీసులో పడ్డ దొంగను ఆశ్చర్యపరచి పారిపోయేలా చేసాడు. దొంగ అయితే పారిపోయాడు కానీ, పికాసో మాత్రం పోలీసులకు ఆ వ్యక్తి పోలికలను గీసి ఇస్తానని చెప్పాడు. అతని చిత్రం ఆధారంగా పోలీసులు ఒక ముసలమ్మను, ఫైనాన్స్ మినిష్టర్‌ను, వాషింగ్ మెషిన్‌ను మరియు ఈఫిల్ టవర్‌ను అరెస్టు చేసారు.
పూర్తిగా చదవండి

కథన పద్ధతి : ఒక విశ్లేషణ పరికరం

వ్యాసాలు teluguhcu
(కథనంలో సరళత, సంకీర్ణతల నిరూపణ ) - ఆచార్య పరిమి రామనరసింహం, హైదరాబాదు విశ్వవిద్యాలయం. సారాంశం: కథాకథనంలోని సరళతను; సంకీర్ణతను నిరూపించడం కొరకు ఘటనాంశ కథనాంశాల ఉపరిన్యాస పద్ధతి అనే ఒక విశ్లేషణ పరికరం ఈ వ్యాసంలో మరొక మారు ప్రతిపాదించబడుతున్నది. నిరూపణకు ఆధారంగా మధురాంతకం రాజారామ్‌ రచించిన రెండు కథలు విశ్లేషించి చూపబడతాయి.    సాహిత్య విమర్శ విషయ పరంగానూ, విధానపరంగానూ ఉండవచ్చు. భాష శబ్దం, అర్థం అనే రెండు ముఖాలతో ప్రవర్తిల్లినట్లే భాష చేత ఏర్పడే సాహిత్యం కూడా [...]
పూర్తిగా చదవండి

నల్లరేగడి

కథలు teluguhcu
 - ఆచార్య తుమ్మల రామకృష్ణ, హైదరాబాదు విశ్వవిద్యాలయం.    నగిరి కాలవంటీ ఎగబడి పెద్ద చెరువు కట్ట మీది కొచ్చేసరికి నారప్ప గుండె గభీమంది. భుజాన వేలాడుతున్న చెనిగి పార తీసి కిందేసినాడు. తలకు చుట్టుకున్న  పైగుడ్డ తీసి మొగం తుడుచుకున్నాడు. నీరెండ కండ్ల మీద పడతావుంటే చెయ్యి అడ్డం పెట్టుకోని చెరువులోకి చూసినాడు. చెర్నో నీళ్ళు కయ్యాలి కిందికి పోయినాయి. తూరుపు తట్టు తిరుక్కోని తూములు పక్క చూసినాడు.      మిట్ట తూములో సుక్క నీళ్ళు రాలడంలేదు. గుంత తూములో [...]
పూర్తిగా చదవండి

పుష్ప సందేశం

వ్యాసాలు teluguhcu
డా. జి. అరుణ కుమారి, హైదరాబాదు విశ్వవిద్యాలయం.    పువ్వు ఒక శక్తివంతమైన సృజనాత్మక మంత్రం. పువ్వు తన సాధుస్వరూపంలో ప్రతికంపనాలను సంతరించుకొని ఒక్కొక్కరిలో ఒక్కొక్క వర్ణణాత్మక భావాన్ని కలిగిస్తుంది. భక్తుడు భగవంతుడికి అర్పించే పుష్పం మంత్ర పుష్పం. శిష్యుడు గురువుకు అర్పించే పుష్పం పూజా పుష్పం. ప్రేమికుడు ప్రియురాలుకు అర్పించే పుష్పం ప్రేమ పుష్పం. ఈ విధంగా పుష్పాలు రకరకాల  భావాలను, సంకేతాలను అనుసంధానిస్తాయి. ఆరాధనకు, పూజకు ప్రకృతి సౌందర్యానికి, ప్రేమకు, జీవన చిద్విలాసానికి ప్రతిరూపాలుగా పువ్వులు ఆవిర్భవించాయి. [...]
పూర్తిగా చదవండి

తొలి తెలుగు నవల

తొలి తెలుగు అడుగులు teluguhcu
డా. దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాదు విశ్వవిద్యాలయం.    కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన  “రాజశేఖర చరిత్రము” (1878) ను విమర్శిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి తొలిసారిగా “నవల” అనే పదాన్ని ప్రయోగించారు. అంతకుముందు నరహరి గోపాల కృష్ణమశెట్టి “శ్రీ రంగరాజ చరిత్రము” (1872) రాసినా, దాన్ని ఆయన “నవీన ప్రబంధము” అని తెలుగులోనూ, ఆంగ్లంలో రాసుకున్న “Preface” లో “Novel” అని చెప్పుకున్నారు.    పదహారవ శతాబ్దంలోనే తెలుగులో నవల వచ్చిందనే పరిశోధకులూ ఉన్నారు. తెలుగులో పింగళి సూరన రాసిన “కళా [...]
పూర్తిగా చదవండి

అంతా ఆంగ్లమే

కవితలు teluguhcu
- బెల్లంకొండ రవికాంత్, (పిహెచ్.డి.), హైదరాబాదు విశ్వవిద్యాలయం. అన్నీ వదిలేశాక ఇంకా తెలుగుతో పనేముంది. ఇక్కడ నవ్వినా ఏడ్చినా… అంతా ఆంగ్లమే మాటలను ఆంగ్లీకరించలేక భావం గుండె తలపుల్లో నలుగుతూ పెట్టే కేక స్పష్టంగా వినిపిస్తుంటే ముసిముసి నవ్వుల మధ్య యు… నో… అంటూ భుజాలెగరేయడం ఎంతటి విషాదం *    *    * పల్లె దీపం చుట్టూ నేను మిణుగురు పురుగులా పరిభ్రమిస్తుంటాను. పదేపదే నాబాల్యంలోకి తొంగిచూస్తూ అర్థంగాని భాషలోని సౌందర్యాన్ని అందంగా తెలుగులోకి చెప్పిన ఇంగ్లీషు మాస్టార్ని తలుచుకుంటాను నాకు తెలుగెందుకిష్టమని మళ్ళీ మళ్లీ నన్ను నేనే ప్రశ్నించుకుంటుంటే తుషారంతో తడిచిన హృదయం తడి గీతమై తట్టి లేపుతుంది *    *    * నాకెవరన్నా ఆంగ్లం [...]
పూర్తిగా చదవండి

డాలర్ ప్రేమల నడుమ…

కవితలు teluguhcu
– పసునూరి రవీందర్, (పిహెచ్.డి.), హైదరాబాదు విశ్వవిద్యాలయం.  యవ్వనం మోసుకొచ్చిన రాగాలాపనలకు రూపమిచ్చి ఉక్కిరి బిక్కిరి కమ్మంటావు. ఫీలింగ్స్ లేవని ఫీలవుతావు. సినిమాలో లాగ బతకాలని నా చెవుల్లో ఒక ఎడతెగని చాటింపు వేస్తావు. క్షమించు ప్రియా… ఈ అసమర్థ ప్రేమికున్ని! నీ పెదాల మీద డాలర్ నవ్వుల్ని పూయించలేను. అమెరికా కలల్ని అందంగా నీకందివ్వలేను. జీవితాల్ని మార్చే ఒకే ఒక్క ‘ఐడియా’ను కొనివ్వలేను. నెట్‌వర్క్ కుక్కపిల్లలా నీ వెంట తిరగలేను. ప్రియా! అల్సర్‌తో బాధపడే నాకు పల్సర్ షికార్లు సాధ్యమా చెప్పు? ఆశలకు ఆకలికి ఉన్న అగాధ వ్యత్యాసాల్ని కనిపెట్టవా ప్రియా… కన్‌జ్యూమరిజం సాక్షిగా వంచించబడుతున్నదెవరో కనుగొనవా ప్రియా… ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్…
పూర్తిగా చదవండి

అనగనగా ఒక భూకామందు…

నాకు నచ్చిన పుస్తకం teluguhcu
- గండు మహేందర్, (పిహెచ్.డి.), హైదరాబాదు విశ్వవిద్యాలయం.    మనకు కథలు కొత్తవేం కాదు. చిన్నప్పటి నుండి కథలు వింటునే ఉన్నాం. చిన్నప్పుడు ప్రతీ రోజు అమ్మమ్మ దగ్గరో, నాన్నమ్మ దగ్గరో, అమ్మ ఒళ్ళోనో కూర్చుని కథలు వినేఉంటాం. ఆ కథలు సామాన్యంగా ” అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వాళ్ళంతా కలిసి వేటకు వెళ్ళారు…” అనే రీతిలోనే ఎక్కువగా ప్రారంభమవుతాయి. ఈ కథలు ఆ రాజులు, రాజ కుమారుల గురించి చెప్పటమే కాక మనకు [...]
పూర్తిగా చదవండి

టెలీఫోను వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలంటే..

Telugu విహారి
ఎవరో అన్నట్టు 'నవ్యత జీవితానికి సుగంధం వంటిది'( "variety is the spice of life" ని కొంచెం మార్చా) అని. నేను ఇలాంటి వెరైటీ పన్లు చాలా నే చేశేవాడిని కాలేజీ రోజుల నుండి. అమెరికా వచ్చిన కొత్తలో చూశా ఎవరి ఇంటికి ఫోను చేసినా వాళ్ళు లేనప్పుడు వచ్చే ఫోను మెస్సేజ్ సాధారణంగా "నేను లేను నీ మెసేజ్ పెట్టు" అనో, "అడ్డడ్డే నేను మిస్సయిపోయా నీ ఫోను...నీ మెసేజ్ పెట్టు", "ఫోను చేసినందుకు ఏడిసాం(సంతోషం) నువ్వు నీ
పూర్తిగా చదవండి

ఏమైంది నా ఊరికి?

కవితలు teluguhcu
ఏడాకులపల్లి వెంకటేష్, (ఎం.ఏ.), హైదరాబాదు విశ్వవిద్యాలయం. గా దినాలు  ఇంకా బాగా గురుతు. అయితారం అంగట్ల నువు కొనిచ్చిన సీకులు, సాహేబు దుక్నంల పిప్పరమెంట్లు తినుకుంట గడిలోకెళ్ళి మనమొస్తుంటే, మంగళి నారాయణ, మాదిగ లచ్చయ్య ఒరేయ్ ‘ఎంకటేషు’ అని పిలిస్తే ఎగిరి గంతేసి ఉరికెటోన్ని. జొన్న కంకుల్ని బెల్లంల కలిపి ఆగమాగం మెక్కెటోన్ని. పీర్ల పండుగ నాడు మైదాకు బెట్టుకోని మునిమాపు యేళ అళయ్ బళయ్‌గా మస్తుగ తిరిగెటోన్ని. ఇయ్యాళ  పెద్ద సదువులు సదివి మళ్ళ ఊరికి పోతె ఎక్కడ జూశినా టీవీలు వాటి ముందు మందలు మందలుగా జనం. నేను పుట్టి పెరిగిన  పల్లె నాకే అన్‌జాన్ గొడుతున్నది. మంగళి నారాయణ, మాదిగ లచ్చయ్య ‘ఎంకటేషు’ అని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS