అదేం పోయేకాలమో గానీ! యాగాలూ, యజ్ఞాలూ వర్షాలు కురిపిస్తాయనే నమ్మేవారు ఇప్పుడూ తగలడ్డారు. తెలియని రోజుల్లో నెయ్యి, ఇతర భక్ష్యాలూ అగ్నిలో వేసి అగ్నిని తృప్తి పరిస్తే శుభం కలుగుతుందనుకునేవారు. ఇప్పుడూ అదే తంతా! అప్పుడు ఒక మేలుజాతి శ్వేతాశ్వాన్ని ఊర్లమీదికి వదిలి అది తిరిగినంత మేరా నా రాజ్యం అని ప్రకటించుకోవడానికి వీలయ్యేది. మరిప్పుడు ఆ గుర్రం పాకిస్తాను వైపు వెళితే అక్కడి సైనికులు దాన్ని ఆపేస్తారా? కాల్చి చంపేస్తారా? ఈ యాగం చేసే ప్రభుద్దులు యాగ [...]
పూర్తిగా చదవండి