పల్లెటూరి పోరి
Kavitalu, Telugu, కవితలు, తెలుగు March 21st, 2007
Wednesday 21 March 2007 10.41 AM
కోరుకుంది సాధిస్తానంటూ కొంటె పోరి దంటకొస్తె మనకు తంట..
బస్తీకొచ్చింది పల్లెటూరి పోరి, నోరు కాదది ఊరికే లౌడ్ స్పీకరంట..
భోరున కన్నీరు కార్చి కారెక్కింది, దాన్ని ఇప్పుడు ఊరంతా తిప్పాలంట..
మీరు కాని దాన్ని చూస్తిరంటె పారిపోవుట ఒక్కటే మార్గమంట..
ఎదురు పడితె కరిగించి మిమ్మల్ని, కాలు పెడుతుంది మీ ఇంట..
బోరు కొట్టి మొదలు పెడితె అయిదారు లైనుల కవిత తయారయ్యిందంట..
ఊరు వాడ నామీద పుకారు లేపక ముందె ఇక్కడితొ ఆపుతానంట..
పని చెయ్యాలి మరి నేను కనీసం ఒక గంట..
can't read telugu? read the t-english version here
పూర్తిగా చదవండి