నేనింకా ఈ సినిమా చూడలేదు. చూడాలని వువ్విళ్ళూరుతున్నా! కిరణ్ గారి తెలుగుదనం బ్లాగులో మొదట దీని గురించి చదివి ఈ సినిమ సైటుకు వెళ్ళి వివరాలు చూశా! Trailer చూస్తే ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమ అయ్యుంటుందనుకుంటున్నా! కానీ విచారకరమైన విశయం ఏంటంటే ఈ సినిమాను ఆంద్రదేశంలో ఆడించడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావట్లేదట! చూశారా? మంచి సినిమాలు తీయరంటారు తీరా కనీసం స్వంత అభిరుచితో తీసిన ఇలాంటి ఆణిముత్యాలను ఎలా ఆదరిస్తున్నారో! –ప్రసాద్ http://blog.charasala.com
పూర్తిగా చదవండి