జోకులు ఇతరులను పీడించి వేసుకొనేవిగా వుండకూడదు. మన నవ్వు ఇంకొకడికి విషాదమవ్వకూడదు. మనం ఎవ్వరి మీదయినా జోకు వేసే ముందు ఆ స్థానంలో మనలను వూహించుకొని చూసుకోవాలి ముందు. గత ఆదివారం జెమినిలో “జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్” చూశా! కళ్ళు చిదంబరం కనపడగానే “నువ్వు నన్ను చూస్తున్నావా? ఆమెని చూస్తున్నావా?” — ఇది జోకు నేను నవ్వాలి. ఇంత తలతిక్క ఎందుకుంటుందో జనాలకు అర్థం కాదు. ఆ తర్వాత ఇద్దరు బధిరులు కలిస్తే ఎలా సంబాషణ వుంటుందో చూపడం! అదీ జోకే! వైకల్యం [...]
పూర్తిగా చదవండి