Mar 26
Mar 26
అంతర్జాతీయ మహిళా దినం: మార్చి 8
ఉల్లేఖనలు ప్రజాకళ
దేశాలమధ్య శత్రువ్యూహాల్ని
శవాలు లెక్కతేలుస్తాయి
దేశాల మధ్య వ్యాపార సంబంధాలు అంకెల్తోసహా దొరుకుతాయి
అక్కాతమ్ముళ్ళమధ్య
ఇప్పుడు రక్త సంబంధం ఒక వలస రాగ సంబంధం, ఒక వెట్టి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
శూన్య ఆకాశం – రేణుకా అయోల
కవితలు ప్రజాకళ
వ్యర్ధ మరణం శూన్య ఆకాశం
ఏదీ మిగల్చకుండా
గడచిన కాలాన్నీ పాము కుబుసంలా
వదిలేస్తూ పాకుతూ వెళ్ళి పోతుందీ
నిద్ర పట్టని రాత్రుళ్లు కన్నీటిధారలు
మౌనాన్నీ ఛేదించలేక తపన పడతాయీ
మృత్యువు ఇంటిపునాదులను కూల్చేస్తుందీ
కూలిన కప్పూ కింద నలిగిన జీవితాలు
కడుపులో శోకాలు అగ్నిపర్వతాలు
ఎంత వద్దునుకొన్నా పాత జీవితం
కళ్ళముందు కదలాడుతూంటే
మరచి పోలేక వ్యక్తిని వెదుకుతూ
పలుకరిస్తే చాలు కన్నీటివర్షాలను రాల్చుకుంటూ
బతుకునీ మోస్తాయి
అంగుళం కదల్చలేని పాదాలను సవరించుకుంటూ
నడిచే నడకలు తడబడి కూలబడతాయి
వెళ్ళిపోయిన వ్యక్తి చిరునామాలు
కళ్ళలో మిగిలిపోతాయి
మాటిమాటికీ రెప్పలన్నీ ఒరుసుకొని
పారే నీటితడిలో ఇంకిపోతాయి
ఎక్కడి మరణం అయినా
శూన్య ఆకాశంలా అగుపడుతుందీ…
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
Mar 26
Mar 26
Mar 26
నోరు వెళ్ళబెట్టుకుని !!!
Telugu Bhale Budugu
మా ఊర్లో రాం నివాస్ శాస్త్రి అని ఒక తెలుగు పండితుడు ఉండేవారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలో పని చేసేవా...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
NTR అందం
Telugu Giri
ఐదారేళ్ళ క్రితమనుకుంటా ఎంటీవీ లో సైరస్ వేసిన ఎన్ టీ ఆర్ వేషం చూసి నేను, స్నేహితులు పగలబడి నవ్వుకున్నాము. యమగోల లోదేమో ఒక సన్నివేశాన్ని బెల్ బాటం పాంటు, పైబొత్తాలు పెట్టని చొక్కా, విగ్గేకాని ఇంకేదీ కాదని కనిపించే జుత్తు - నుదుటిన పడి మెలిక తిరిగిన రెండు వెంట్రుకలూ, వీటితో పాటు కనుబొమలు ఎగరేస్తూ "అమ్మా అమ్మా" అంటూ పరుగెట్టి వస్తున్న సైరస్ ని చూసి మనవాళ్ళూ అస్సలు ఎన్ టీ ఆర్ లో ఏమి చూసి అంత
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
దెయ్యాలు వేదాలు వల్లిస్తే ?
Telugu Bhale Budugu
దెయ్యాలు వేదాలు వల్లిస్తే ? ఫాక్షనిజానికి స్వస్తి చెప్పండి అని ఒక ప్రముఖ ఫాక్షనిస్టు చెప్పటం...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
Mar 26
ఒక రామ కథ
కవిత్వం, సంగీతం కొత్త పాళీ
వారాంతపు బ్లాగు విహారంలో గిరి గారి "అనుకుంటా" తీగె కాలికి తగిలింది. ఆ తీగె లాగితే పెద్ద డొంకే క...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
మార్చ్ 27, 1957
సినిమా సుగాత్రి
ఇది ఒక సినిమా విడుదలైన తేదీ. 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దీనంత గొప్ప సినిమా ఇంతవరకు లేదు, ఇకమీద రాబోదు. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా యాభై సంవత్సరాలు. దీన్ని వందలసార్లు చూసినవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
శ్రీరామనవమి
శ్రీరామనవమి శుభాకాం Gems Of Hindupur
శ్రీరామావతారం భగవంతుని అన్ని అవతారాలలోకెల్లా విషిష్టమైనది, మానవావతారం లో శ్రీమహావిష్ణువు అ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
డే లైట్ (నో) సేవింగ్
Telugu Sudhakar
ప్రొద్దున లేచేసరికి నా వాచ్ లో సమయం తొమ్మిది, కాని మా రూమ్మేట్ ఎమో పది అంటాడు. ఏంటి సంగతి అంటే ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
వరల్డ్ కప్ లొ ఇండియా ఒటమికి ఎవరు బాద్యులు? (సరదాగా)
సరదాగా రాజెష్ గన్నారపు
వరల్డ్ కప్ లొ ఇండియా ఒటమికి ఎవరు బాద్యులు అంటె
.
.
.
.
.
.
.
.
.
.
.
ఇందిరా గాంది
ఎందుకంటె ఆవిడె మరి బంగ్లాదెశ్ ఆవిర్బవించడానికి కారణం. హహహహహహ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి