Can't see Telugu? Learn here. More Questions? Ask here.

maatlaadavem mitramaa…!

Telugu jags

పూర్తిగా చదవండి

వితండ వాదములు – చమత్కారాలు

Telugu Bhale Budugu
వితండ వాదములు - చమత్కారాలునాకు ఊహ తెలిసినప్పటినుంచి జరిగిన వాదవివాదాలు,వాటిలో చమత్కారాలు, చె...
పూర్తిగా చదవండి

హైదరాబాదు To సింగపూరు!

Uncategorized telugabbai
“ఇంకొక్క రెందేళ్ళు ఓపిక పట్టండి… మన భాగ్య నగరం సింగపూర్ తొ పోటీ పడుతుంది”.. అని సెలవిచ్చారు మన ముఖ్యమంత్రివర్యులు! అయితే, అది ఏ విషయంలోనా అని నాకు సందేహం వస్తోంది! ఇప్పటికే మన రాజధాని చాలా విషయలలో ముందంజలో ఉంది.. నగరం లో ఉన్న ప్రధాన రోద్లలో drive చెయ్యాలంటే భయం.. traffic, కాలుష్యం… (కొన్ని రోజుల క్రిందట ఈనాడు లొ హైదరాబాద్ lo pollution level ఉండాల్సిన దానికంటే ఎన్ని “రెట్లు” ఎక్కువ [...]
పూర్తిగా చదవండి

Gandhi’s 3 Monkey’s..(New Version) !

Humor, english Jaya Prakash
Bapuji ke Teen Bandar : Old Version   To see the new version scroll down
పూర్తిగా చదవండి

బొమ్మల రామాయణం

Video, బొమ్మల రామాయణం Hrudaya Brundaavani

పూర్తిగా చదవండి

నేనెవరు

Telugu ఎందరో మహానుభావులు
"అమ్మా టిఫిన్ ఏమిటి"ఇది మరిది గారి గొంతు."మీ వదిన ఏమి చేసిందో అడుగు నన్నడిగి చేస్తుండా నాకు తెలియడానికి"ఇది నిష్టూరం నిండిన అత్తగారి గొంతు. "పిల్లాడికి క్యారేజ్ రడీ చేశారా లేదా ఆవిడ ఊరికివెళ్ళిందిగా మాగురించి ఎవరు పట్టించుకుంటారు" ఇది బావగారి భాధా కరమైన ఎత్తి పొడుపు. "మీ మరదలుందిగా అడుగు" అత్తగారి సమాధానం. "నాన్నగారు వచ్చారు తిన్నారో లేదో అడిగావా" ఇది మావారి హెచ్చరిక." "ఎమ్మా వాళ్ళ పిల్లలకే
పూర్తిగా చదవండి

Nature at work.

Canon 20D, Sigma 70-300 APO, everglades, wildlife పవన్‌
300 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1214 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1 ఈ ఫొటో తీసినప్పుడు జరిగిన చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. కన...
పూర్తిగా చదవండి

కదులుతున్న క్రికెట్ డొంక..సంచలనాత్మక SMS

Telugu సుధాకర్(శోధన)
ఫ్లాష్ న్యూస్ : సీ.యన్.యన్ ఐ.బి.యన్ లైవ్ వారు ఇప్పుడే సమర్పించిన వార్త కదంబం (లైవ్) సంచలనాత్మక విషయాలను బయట పెట్టింది. వారి ప్రకారం… గ్రెగ్ ఛాపెల్ ఒక బాంబు లాంటి SMS ను సీనియర్ క్రికెట్ పాత్రికేయుడు రాజన్ బాలా కు పంపాడు…అది చాలా కొత్త విషయాలను, BCCI లో లుకలుకలను బయట పెడుతోంది. అందరూ గ్రెగ్ ఛాపెల్ మీద మండి పడటం సహించలేని రాజన్ బాల ఆ SMS ను బహిర్గతం చేసారు. అందులోని కొన్ని విషయాలు… గ్రెగ్
పూర్తిగా చదవండి

సొట్టా బుగ్గలా సిన్నదీ..

Kavitalu, Telugu, కవితలు, తెలుగు కవి కన్నయ్య
____________________________________________________________Tuesday 27th March 2007 12.11PM_______________________________dongaa kalla sinnadhee, dhobuchu laadu tunnadhee..sotta buggalaa sinnadhee, sokulanne daasesu kunnadhee..gattu meedha kusunnadhee,...
పూర్తిగా చదవండి

నా మొట్టమొదటి బ్లాగు!

Uncategorized telugabbai
ఇంతకుముందు తెలుగు లో బ్లాగులు ఉన్నాయి అని తెలుసు కాని దానికి ఒక community ఉంది అని, బ్లాగింగ్ ఇంత బాగా జరుగుతోంది అని ఈ మధ్యే తెలిసింది.. guruji.com, kanugonu.com ల పుణ్యమా అని! ఈ విధం గా నా మొదటి బ్లాగు తెలుగు లొ రాయగలిగా! చూద్దాం ఎంత వరకు నా ఆసక్తి ని పెంచుకోగలుగుతానో!
పూర్తిగా చదవండి

ఇది మన జాతి లక్షణమా?

నా ఏడుపు charasala
గత వారాంతం ఇక్కడి శివ-విష్ణు దేవాలయానికి వెళ్ళాను. చెప్పులు విడిచే ప్రదేశంలో అవి సర్దడానికి కావలిసినంత ఖాళీ జాగా వుంది. అయినా ఎక్కడ విడిచినవి అక్కడే వదిలేసి దేవుడి సమక్షంలో ముక్తిని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు. వికలాంగులకు కేటాయించిన పార్కింగులో సాధారణ వాహనాలు ఆపడం కూడా చూశాను. అదే ఇలాంటి అతిక్రమణ ఇంకో చోట చెయ్యరు. మన భారతీయులే అత్యంత బుద్దిమంతులమన్నట్లు ప్రవర్తిస్తారు. ఇక భోజన శాల లో చూడండి. తిన్న ప్రతి చోటా మురికి చేస్తారు. ఇది మాది మా [...]
పూర్తిగా చదవండి

శ్రీరామ నవమి !

Telugu Venu
మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
పూర్తిగా చదవండి

మహా మహాకవి శ్రీ – శ్రీశ్రీ

అమెరికా నేల, ఏవైనా, చప్పుడు కాస్ట్ నాగరాజా
ప్రతి ఒక్కరిలోనూ ఒక (కనపడని+వినపడని) కవి దాగి ఉంటాడు. మరొక గొప్ప (కనపడని/వినపడని) కవి వర్గం కూడా ఉంది, వీరు పుస్తకాలు, బ్లాగులు ప్రచురిస్తుంటారు. అయితే మహా కవి (కనపడు+వినపడు) శ్రీశ్రీ వంటి వారు శ్రీశ్రీ గారు ఒక్కరే :-) ఇదిగోండి ఇక్కడ మహా కవి శ్రీశ్రీ గారి “ఓ మహాత్మా, ఓ మహర్షి” అనే కవితను పాఠక శ్రోతల కొరకు బ్లాగిస్తున్నాను. ఇది అమెరికాను సందర్శించినప్పుడు వారు స్వయంగా చదివినది. మీకు సీ.డీ కావాలంటే, మీరు [...]
పూర్తిగా చదవండి

మహా మహాకవి శ్రీ – శ్రీశ్రీ

అమెరికా నేల, ఏవైనా, చప్పుడు కాస్ట్ నాగరాజా
ప్రతి ఒక్కరిలోనూ ఒక (కనపడని+వినపడని) కవి దాగి ఉంటాడు. మరొక గొప్ప (కనపడని/వినపడని) కవి వర్గం కూడా ఉంది, వీరు పుస్తకాలు, బ్లాగులు ప్రచురిస్తుంటారు. అయితే మహా కవి (కనపడు+వినపడు) శ్రీశ్రీ వంటి వారు శ్రీశ్రీ గారు ఒక్కరే :-) ఇదిగోండి ఇక్కడ మహా కవి శ్రీశ్రీ గారి “ఓ మహాత్మా, ఓ మహర్షి” అనే కవితను పాఠక శ్రోతల కొరకు బ్లాగిస్తున్నాను. ఇది అమెరికాను సందర్శించినప్పుడు వారు స్వయంగా చదివినది. మీకు సీ.డీ కావాలంటే, మీరు [...]
పూర్తిగా చదవండి

రామ నవమి – సిరివెన్నెల

సంపూర్ణాలు (full songs) manikya
ఈ రోజు శ్రీ రామ నవమి. నాకు రాముణ్ణి తలచుకుంటే చప్పున సిరివెన్నెల రామ తత్త్వం గురించి, రాముని విశిష్టత గురించి రాసిన పాటలు గుర్తొస్తాయ్. “మా” TV లో ఆయన ఈ రోజు కనిపించి ఈ విషయాలు విశదీకరించారుట కూడాను! రామాయణం గురించి గొప్ప తాత్త్విక విశ్లేషణ సిరివెన్నెల రాసిన “తికమక మకతిక” పాట (శ్రీ ఆంజనేయం సినిమాలోది). ఆ పాట గురించి నేను ఇది వరకే ఒక వ్యాసం రాసి ఉన్నాను- http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=40166&page=1 శాస్త్రి గారు కొన్ని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS