Tuesday 27th March 2007 12.11PM

దొంగా కళ్ల సిన్నదీ, దోబూచూలాడుతున్నదీ..

సొట్టా బుగ్గలా సిన్నదీ, సోకులన్నీ దాసేసుకున్నదీ..

గట్టూ మీద కూసున్నదీ, సుట్టే కాలుస్తున్నదీ..

కట్టూ బొట్టు బాగున్నదీ, సుట్టేసుకొనేట్టు సూస్తన్నదీ..

హద్దుల్నె వద్దంది సిన్నదీ, నన్ను ముంగిట్లొ ముద్దెట్టుకున్నదీ..

వొట్టేసి ఒచ్చిందె సిన్నదీ, నన్ను కౌగిట్లొ కట్టేసుకున్నదీ..

పెద్దోళ్లు లేరంటు సిన్నదీ, పొద్దంత ముద్దాడుకున్నదీ..

.....నన్ను పొద్దంత ముద్దాడుకున్నదీ..


can't read telugu? read the t-english version here
పూర్తిగా చదవండి