… నీకు, ఎలా మొదలెట్టాలో తెలీటం లెదు ఈ భావావేశ పరంపరను, ఉన్నట్టుండి నువ్వు అలా చెబితే,  మనసు లో ముప్పిరిగొన్న భావాలు ఎన్నని లెక్కించను? మదిలో కలిగిన మమతలన్నీ ఎలా తిరగెయ్యను? నాలో అస్పష్టత కు పదాలు కడితే ఇలాగే ఉంటుందా? మమత ఏదో కదిలింది మనసు నాది చెదిరింది వలపు దారి తనదంది వలచి నన్ను తలచింది …..ఉహూ, ఇలా కాదు, తొలి సంజె లో కలుసుకున్నప్పుడు నీ పక్కన నడుస్తూ ఉంటే, నాలో ఘనీభవించే మనసు పొరలన్నీ విప్పి చెప్పాలని ఆరాటం బయట పడితే ఇదిగో [...]
పూర్తిగా చదవండి