పుత్తడిబొమ్మ
Kavitalu, Telugu, కవితలు, తెలుగు March 30th, 2007
30th March 2007 2:58PM
పల్లె బాటలో, పగటి పూట పరుగులెడుతూ పాడుతుంది పదహారేళ్ల పుత్తడిబొమ్మ..
పట్టుకునేందుకు పోకిరి పోరగాల్ల పోటీలూ, పగటికలలూ..పెద్దోళ్ల పిచ్చి పరుగులు..
పట్టుకున్నోడికి పాలచేక్కిల్లు, పిల్లసిగ్గులూ..
పట్టు జారిపోయిందో, ప్రకృతి పాలవుతుందా పారిజాత పుష్పం..
can't read telugu? read the t-english version here
పూర్తిగా చదవండి