ఈయన నవీన హరిశ్ఛంద్రుడు లెండి.అందుకే నేను అబద్ధం చెప్పనని ఘంఠా బజాయించి చెప్పాడు.నిజమే అతడు ఎక్కువ నిజమే చెప్తాడు కానీ అతడు చెప్పే అబద్ధం అతడికి తెలవదు అతడికే కాదునాకూ మీకు కూడా తెలవదు.సరేఇప్పుడు విషయానికివస్తాము.సదరు హరశ్చంద్రుడు ఈ రోజు నీరసంగా ఉన్నాడు,మన మసొప్పుకోదు కదా "ఎమిటండీ అలా ఉన్నారు" అని అడుగుతాం అనుకోండి."ఏమీలేదండి కొంచం జ్వరం" అన్నాడనుకోండి జ్వరమున్నప్పుడు ఏమీలేదని చెప్పడం అబద్ధం
పూర్తిగా చదవండి