ఆదిశంకరుల స్తోత్రాలకి నా తెలుగు తాత్పర్యాలు ఇప్పుడ…
my_own_works March 31st, 2007ఆదిశంకరుల స్తోత్రాలకి నా తెలుగు తాత్పర్యాలు ఇప్పుడు JPEG ఫైళ్ళ రూపంలో ! PDF తో నా సరసం సాహసంగా పరిణమించడంతో తీసుకోవాల్సి వచ్చిన శ్రమ (కర్మ) ఇది. పుటలన్నీ వరుస క్రమంలో అమర్చాను. అయినా ఒక చిన్న పొరపాటు మూలంగా చివరి రెండు ఫైళ్ళు మొదటి రెండు ఫైళ్ళుగా వచ్చాయి. చూసుకుని చదవగలరని ప్రార్థన. వీటిని ప్రింటౌట్లు తీసుకున్నా బాగానే ఉంటుంది. కాని అలా చేసే ముందు మీ సిస్టంలో My documents లో గాని My pictures లో గాని save చేసుకోవాలి. ఇక్కడి నుంచి నేరుగా ప్రింటౌట్ తీసుకుంటే చిన్న సైజు పోస్టర్ లాంటి పేపర్ కావాలి. అంత heavy duty ప్రింటర్లు మన దగ్గర లేకపోవచ్చు. స్పష్టంగా చదవాలంటే ఒక్కొక్క ఫైలు మీద నొక్కి చూడండి.




పూర్తిగా చదవండి










