ఏప్రిల్ 1 నిజాలు
జోకులు-హైకులు March 31st, 2007ఒక అమ్మాయికి ప్రపోస్ చెయ్యలంటే ఈ రోజే కరెక్ట్టు !!
ఒక వేళ ఒప్పుకుందనుకోండి సంతోషమే ....
లేదా నో అందనుకోండి ..... అక్కా.... ఏప్రిల్ ఫూల్ అని వేరే అమ్మాయీని వెతికే పనిలో పడొచ్చు !!
కాక పోతే ఆ అమ్మాయి మీకంటే తెలివి మీరిందయ్యి ఒప్పుకునట్టే ఒప్పుకుని
తరువాత ఏప్రిల్ ఫూల్ అందనుకోండి బొక్క మనకే .
అలాగే .. నాన్నారి కి మన పరీక్షల రెజల్ట్ చెప్పడానికి ... భార్యామణి కి వడ్డాణం చేయిస్తానని ప్రామిస్ చెయ్యడానికి .
ఇంతకు మించిన తరుణం లేదు .
పూర్తిగా చదవండి