నేను సైతం….
సోదిప్రాసన March 31st, 2007ఏందరో సోదిరాయళ్ళు…అందరికీ వందనాలు.నేను సైతం సోది మొదలు పెట్టేస్తున్నా…’మహాప్రస్థానం’ ముందు మాట లొ చలం గారు అన్నట్లు ఇదంతా నా గొడవ, ఇష్టం లేని వాళ్ళు ఈ కిటికి మూసేసి మీ ప్రపంచం లోకి వెళ్ళండి.
ఈ నా సోదిప్రాసన కి అందరికీ సోహ్వానం…సోదిబ్రహ్మలూ ,సోదిగురులూ అశీర్వదించండి.
పూర్తిగా చదవండి